Home » Indian Expats
అమెరికాను మోదీ మేనియా కుదిపేస్తోంది. ప్రధాని మోదీ ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకు అమెరికాలో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన రాక కోసం వేలాదిమంది భారతీయ అమెరికన్లు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 7,8,9 తేదీల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది.
అమెరికాలో గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు ఊరట.
దళారుల చేత దగా బడి.. కన్న వారి కరుణకు దూరమై.. మాతృభూమికు తిరిగి రాలేక.. అలాగని పరాయిగడ్డపై ఉండలేక పక్షవాతంతో కదలలేని స్ధితి జీవచ్ఛవంగా ఎడారినాట గడుపుతున్న ఒక తెలుగు మహిళ దుస్ధితిపై ఎవరో పరాయి మరాఠి యువకుడు చలించి అమెకు కన్న కొడుకులా సేవలందించాడు.
ఫిలడెల్ఫియాలో జులై 7,8,9 తేదీల్లో జరగనున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 23వ ద్వైవార్షిక మహాసభల్లో నిర్వహించబోయే మహిళా ఫోరం కార్యక్రమాలు వైవిద్యభరితంగా, ఆలోచన రేకెత్తించేలా, విలువైన సలహాలు సూచనల పరస్పర అవగాహనకు వేదికగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని 23వ తానా సభల మహిళా ఫోరం ఛైర్‌పర్సన్ అడ్లూరి శైలజ పేర్కొన్నారు.
దుబాయ్ అంటేనే అందమైన కట్టడాలకు పెట్టింది పేరు. ఇంద్రభవనాలను తలపించే ఎన్నో అద్భుత కట్టడాలు ఈ నగరంలో దర్శనిమిస్తుంటాయి. అలాంటి ఓ మహా అద్భుతమైన భవనం ఇప్పుడు దుబాయిలో అమ్మకానికి వచ్చింది. అదే 'మార్బుల్ ప్యాలెస్.
భారత్‌లోని మిలియనీర్లు భారీ సంఖ్యలో విదేశాలకు తరలిపోతున్నారు.
కరోనా సమయంలో మాస్క్ విషయంలో భారతీయ మహిళను అసభ్యంగా దూషించడమే కాకుండా దాడికి పాల్పడిన కేసులో చైనీయుడిని తాజాగా సింగపూర్ న్యాయస్థానం (Singapore Court) దోషిగా తేల్చింది.
బ్రిటన్‌లో ఓ దుండగుడు కత్తితో దాడిచేయడంతో తన స్నేహిరాతులితో సహా భారతమూలాలున్న ఓ విద్యార్థిని మృతిచెందింది.
విదేశీ విద్య కోసం లండన్ వెళ్లిన ఇద్దరు తెలుగు అమ్మాయిలపై కత్తితో దాడి చేశాడో ఉన్మాది. తేజస్విని రెడ్డి, అఖిల అనే ఇద్దరు తెలుగు యువతులపై బ్రెజిల్ యువకుడు విచక్షణారహితంగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తేజస్విని అక్కడికక్కడే చనిపోయింది. తేజస్విని రెడ్డిది హైదరాబాద్ నగరంలోని చంపాపేట.