Home » Indian Expats
ఒడిశాలోని జస్పూర్ వాసి షాహజన్ మహ్మద్ (Sahajan Mohammad). 28 ఏళ్ల ఈ యువకుడు పొట్టకూటి కోసం దుబాయి వెళ్లి, అక్కడ ఓ హోటల్‌లో పని చేస్తున్నాడు.
ఎన్నారై వ్యాపారవేత్త రామచంద్రన్ విశ్వనాథన్ (Ramachandran Viswanathan) తన కంపెనీ ద్వారా అక్రమంగా ఆదాయాన్ని ఆర్జించారనే అభియోగాలపై ప్రస్తుతం పరారీలో ఉన్న సంగతి తెలిసిందే.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉల్లంఘనదారులపై ఉక్కుపాదం మోపుతోంది. యూఏఈలో ప్రవేశ, నివాస చట్టాలను ఉల్లంఘించినవారు ఎగ్జిట్ పర్మిట్ జారీ చేయబడిన ఏడు రోజుల్లోగా దేశం విడిచిపెట్టి వెళ్లిపోవాలని ఆదేశించింది.
అధునాతన సాంకేతికతకు ఆలవాలమైన సిలికాన్ లోయ మహాదేవుని పదవిన్యాసపు ఆనంద అనుభూతిలో ఓ సాయంకాలం సేదదీరిన వైనం..
గల్ఫ్ దేశం కువైత్ ప్రవాసులకు మరో టెస్ట్‌ను రెడీ చేసే పనిలో ఉంది. దేశంలో చాపకిందనీరులా విస్తరిస్తున్న మాదక ద్రవ్యాలను అడ్డుకట్ట వేసేందుకు ఇలా కువైత్ ఇతర దేశాల నుంచి వచ్చే వారిని డ్రగ్ టెస్ట్ చేయాలని నిర్ణయించింది.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 7,8,9 తేదీల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది.
ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం (Australian Telangana Forum) ఆధ్వర్యంలో స్థానిక హార్వే లోవే పెవిలియన్-కాజిల్ హిల్సెలో ఏర్పాటు చేసిన తెలంగాణా కల్చరల్ నైట్ ఘనంగా జరిగింది.
అమెరికాలోని తెలుగు కుటుంబంలో విషాదం నెలకొంది.
మలేషియా తెలంగాణ అసోసియేషన్ (MYTA) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు పాంకోర్టు, బ్రిక్ ఫీల్డ్స్, కౌలాలంపూర్, మలేషియాలో అట్టహాసంగా జరిగాయి.
కెనడాలో (Canada) విషాద ఘటన చోటు చేసుకుంది.