Home » Indian Expats
అగ్రరాజ్యం అమెరికాలో ప్రతియేటా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 'స్క్రిప్స్ స్పెల్లింగ్ బీ' పోటీల్లో భారత సంతతికి చెందిన 14 ఏళ్ల బాలుడు దేవ్ షా విజేతగా నిలిచాడు. 'PSAMMOPHILE' (శామాఫైల్) అనే పదానికి స్పెల్లింగ్ చెప్పిన దేవ్.. టైటిల్ విన్నర్‌గా నిలిచాడు.
అరబ్ దేశం సౌదీ అరేబియా భారతీయ కార్మికుల విషయం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశానికి వెళ్లే మనోళ్లకు వృత్తి పరీక్ష తప్పనిసరి చేసింది.
సింగపూర్‌లోని (Singapore) ఓ హిందూ దేవాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ భారతీయ పూజారి నిర్వాకానికి పాల్పడ్డాడు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) 'క్లీన్ నోట్ పాలసీ'లో భాగంగా ఇటీవల రూ.2వేల కరెన్సీ నోట్లను చెలామణీ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
కెనడాలో ఫ్యామిలీతో సహా సెటిల్ అయ్యే ఆలోచనలో ఉన్నవారికి ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ దేశంలో కొనసాగుతున్న కార్మికుల కొరతను అధిగమించడానికి ఇపుడు అక్కడ వర్క్ పర్మిట్లకు సంబంధించిన నిబంధనలను మరింత సరళతరం చేసే యోచనలో కెనడా సర్కార్ ఉంది.
సౌదీ అరేబియాలో నివాసం ఉండే భారత ప్రవాసుడు (India expat) రాత్రికి రాత్రే మల్టీ మిలియనీర్‌గా మారాడు. ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్ ఐడియాలజ్(Idealz) రూపంలో మనోడికి అదృష్టం కలిసొచ్చింది.
కెనడాలోని వాంకోవర్ నగరంలో ఓ వివాహ వేడుకలో భారత సంతతికి చెందిన గ్యాంగ్‌స్టర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు.
ఆస్ట్రేలియాలో (Australia) ఉంటున్న భారతీయ విద్యార్ధికి హిట్ అండ్ రన్ కేసులో (Hit-And-Run) భారీ ఊరట లభించింది.
సింగపూర్‌లో (Singapore) ఘోరం జరిగింది. పని మనిషి (Domestic Worker) భారతీయ వృద్ధురాలిని అత్యంత కిరాతకంగా హతమార్చింది.
భారత సంతతికి చెందిన మహిళా పోలీస్ అధికారి (Indian origin police officer) కెప్టెన్ ప్రతిమ భుల్లార్ మాల్డోనాడో(Pratima Bhullar Maldonado) చరిత్ర సృష్టించింది.