Home » Indian Expats
దుబాయ్‌లోని కరామా భవనం (Karama building) లో జరిగిన అగ్నిప్రమాదంలో భారతీయ ప్రవాసుడు (Indian expat) మృత్యువాత పడ్డాడు. ఈ విషాద సంఘటన బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.
సిడ్నీలో బతుకమ్మ మరియు దసరా ఫెస్టివల్ ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ (SBDF), ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం (ATF) ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
అగ్రరాజ్యం అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం హోబెకేన్ నగర (Hoboken city) మేయర్‌గా ఉన్న భారత సంతతి సిక్కు వ్యక్తికి గుర్తు తెలియని దుండగులు చంపేస్తామంటూ బెదిరింపు ఇ-మెయిల్ పంపించడం కలకలం సృష్టిస్తోంది.
ఇటు ఇండియాతో పాటు అటు అగ్రరాజ్యం అమెరికాలోని టెక్ ఇండస్ట్రీకి (Tech Industries) ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. యూఎస్ (US) లో ప్రతికూల వ్యాపార ఫలితాలు, మహమ్మారి కారణంగా చాలా మంది టెక్ వర్కర్స్ తమ ఉద్యోగాలను కోల్పోయారు.
పరాయి దేశంలో ఉన్నామనే సోయిలేకుండా భారత సంతతి వ్యక్తి (Indian Origin Man) చేసిన పనికి తగిన శాస్తి జరిగింది. మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన అభియోగంపై భారతీయ వ్యక్తికి బ్రిటన్ కోర్టు (Britain Court) జైలు శిక్ష విధించింది.
ప్రపంచంలో ఎక్కడా దొరకని మంచి రుచికరమైన ఆహార పదర్థాలు (Tasty Foods) మన దగ్గర దొరుకుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మన భారతీయ ఫుడ్స్‌కు మించిన ఆహారాలు మన దగ్గర తప్ప వేరే దేశాల్లో పెద్దగా దొరకవనే చెప్పాలి.
తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA), తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA), వాల్‌గ్రీన్స్ (Walgreens) వారు అక్టోబర్ 7న (శనివారం) అట్లాంటాలోని తామా కార్యాలయంలో ‘ఉచిత టీకాల డ్రైవ్’ నిర్వహించారు.
దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ (Dubai Duty Free Millennium Millionaire) లో తెలుగు ప్రవాసుడికి జాక్‌పాట్ తగిలింది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో బుధవారం తాజా దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ ప్రమోషన్ కోసం డ్రా నిర్వహించారు.
ఫోర్బ్స్ ఇటీవల విడుదల చేసిన వంద మంది భారత సంపన్నుల జాబితా (Forbes' 'India's 100 Richest List') లో ఆరుగురు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) లో ఉండే భారత ప్రవాసులకు చోటు దక్కింది. వీరిలో ఏకంగా ఐదుగురు కేరళ రాష్ట్రానికి చెందినవారు కావడం గమనార్హం.
గృహ కార్మికుల రిక్రూట్‌మెంట్ విషయమై సౌదీ అరేబియా (Saudi Arabia) లోని ప్రవాసులకు అక్కడి సర్కార్ కొత్త కండిషన్ పెట్టింది. ప్రవాసులు తమ సొంత జాతీయులను గృహ కార్మికులు (Domestic workers) గా రిక్రూట్ చేసుకోవడాన్ని నిషేధించింది.