Home » Indian Expats
ఒమాన్ తొలి బడ్జెట్ ఎయిర్‌లైన్ సలామ్ ఎయిర్ (SalamAir) భారతీయ ప్రయాణికులకు బ్యాడ్‌న్యూస్ చెప్పింది. అక్టోబర్ 1వ తారీఖు నుంచి భారత్‌కు విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
కువైత్‌లో ఇటీవల ఓ భారత ప్రవాసుడి (Indian Expat) ని అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతనికి ఏకంగా 38 క్రిమినల్ కేసులతో లింకులు ఉన్నట్లు అధికారుల విచారణలో తేలింది.
సౌదీ అరేబియా (Saudi Arabia) లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం (Fire mishap) లో ముగ్గురు ప్రవాసులు మృతిచెందారు. చనిపోయిన ముగ్గురిలో ఓ తెలుగు ప్రవాసుడు (Telugu Expat) కూడా ఉన్నాడు.
కువైత్ (Kuwait) లోని ఓ ప్రైవేట్ క్లినిక్‌లో భద్రతా తనిఖీల్లో భాగంగా 19 మంది మలయాళీ నర్సులతో సహా 30 మంది భారతీయులు (Indians) అరెస్టు అయ్యారు. వారి వద్ద సరియైన ధృవ పత్రాలు లేకపోవడంతో భద్రతాధికారులు వారిని అదుపులోకి తీసుకుని నిర్వాసిత కేంద్రానికి తరలించారు.
గల్ఫ్ దేశాలలో ఒకటైన కువైత్ (Kuwait) లో ఆ దేశ జనాభా కంటే కూడా ప్రవాసీయులే (Expatriates) అధికంగా ఉంటారనే విషయం తెలిసిందే. ఇక తాజాగా విడుదలైన సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ గణాంకాల (Central Administration of Statistics) ప్రకారం ఆ దేశంలో ఉపాధి పొందుతున్న ప్రవాసుల సంఖ్య వచ్చేసి 24.30లక్షలకు చేరింది.
భారత ప్రయాణికులకు (Indian Passengers) యూఏఈ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. యూఏఈ నుంచి భారత ప్రవాసులు (Indian Expats) కేవలం రూ.10వేలకే స్వదేశానికి రావొచ్చు. పైగా 200కేజీల వరకు లగేజీ (Baggage)కి కూడా అనుమతి ఉంటుంది.
బిగ్ టికెట్ అబుదాబి వీక్లీ డ్రా (Big Ticket Abu Dhabi weekly draw) లో ఒమన్‌లో ఉంటున్న హైదరాబాదీ జాక్‌పాట్ కొట్టాడు. నరేష్ కుమార్ అనే డ్రైవర్ 1లక్ష దిర్హామ్స్ (రూ. 22.63లక్షలు) గెలుచుకున్నాడు.
దుబాయి డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ రాఫెల్ (Dubai Duty Free Millennium Millionaire) లో భారతీయుడు జాక్‌పాట్ కొట్టాడు. భారతీయ వ్యక్తి సయ్యద్ అలీ బతుషా తివంశ (Syed Ali Bathusha Thivansha) దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్‌లో 1మిలియన్ డాలర్లు(రూ. 8.22కోట్లు) గెలుచుకున్నాడు.
కువైత్ (Kuwait) లోని భారతీయ కార్మికులు, ఉద్యోగులకు రాయబార కార్యాలయం పాస్‌పోర్ట్ విషయమై తాజాగా కీలక సూచన చేసింది.
కువైత్‌లో చిక్కుకుపోయిన ఇరవై మంది భారతీయ కార్మికులు (Indian Workers) అక్కడి భారత ఎంబసీ సహాయంతో తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. ఈ కార్మికులు కువైత్ (Kuwait) లోని ఒక కంపెనీలో క్లీనింగ్ వర్కర్స్‌గా తక్కువ వేతనంతో పాటు ఆహారం లేకుండా పనిచేశారు.