Home » Indians
2022-23 విద్యా సంవత్సరంలో జర్మనీ (Germany) కి భారతీయ విద్యార్థులు భారీగా పెరిగినట్లు జర్మన్ అకాడమిక్ ఎక్స్ఛేంజ్ సర్వీస్ విడుదల చేసిన డేటా ద్వారా తెలిసింది. 2022-23లో ఏకంగా 42,997 మంది ఇండియన్ స్టూడెంట్స్ (Indian Students) అక్కడి వివిధ విద్యా సంస్థల్లో చేరడం జరిగింది.
గత 8 ఏళ్లలో 2.4 లక్షల మంది భారతీయులు తమ పాస్‌పోర్టులను సరెండర్ (Surrendered passports) చేశారని తాజాగా వెలువడిన ప్రభుత్వ డేటా చెబుతోంది.
స్విట్జర్లాండ్ గతేడాది భారతీయులకు సంబంధించిన వీసా దరఖాస్తులను (Visa Applications) భారీ మొత్తంలో తిరస్కరించిన విషయం తాజాగా వెలువడిన స్కెంజెన్ గణాంకాల (Schengen Statics) ద్వారా తెలిసింది.
భారతీయ పర్యాటకులకు రష్యా పండగలాంటి వార్త చెప్పింది. 2020లో మహమ్మారి కరోనా కారణంగా నిషేధించిన ఎలక్ట్రానిక్ వీసా (Electronic Visa) ను రష్యా (Russia) తిరిగి ప్రారంభించింది. ఆగస్టు 1వ తారీఖు నుంచి భారత పాస్‌పోర్టు హోల్డర్లు ఇ-వీసాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది.
యూఎస్‌లో (US) సందర్శకులు తగ్గిపోవడానికి ప్రధాన కారణం వీసా ప్రక్రియ. వేచిచూసే సమయం చాలా ఎక్కువగా ఉండడం పర్యాటకులను విసుగెత్తిస్తుంది.
నెదర్లాండ్స్ తీరంలో మంగళవారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు 3,000 కార్లను తీసుకెళ్తున్న సరుకు రవాణా నౌక అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ నౌకలో ఉద్యోగం చేస్తున్న ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోగా, సుమారు 20 మంది గాయపడ్డారు. ఈ మంటలు కొన్ని రోజులపాటు కొనసాగుతాయని డచ్ కోస్ట్‌గార్డ్ హెచ్చరించింది.
భారతీయ గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లకు బ్రిటన్ గుడ్‌న్యూస్ (Good News) చెప్పింది.
ఈ ఏడాది రెండో త్రైమాసికంలో దుబాయి రియల్ ఎస్టేట్ మార్కెట్లో (Dubai’s real estate market) అతిపెద్ద పెట్టుబడిదారుల జాబితాలో బ్రిటిషర్లతో పాటు భారతీయులు, రష్యన్లు మొదటిస్థానంలో నిలిచారు.
సాంకేతిక పరిజ్ఞానంలో దూసుకుపోతున్న భారతీయ యువతను చాట్‌జీపీటీ సృష్టికర్త, ఓపెన్ఏఐ వ్యవస్థాపకుడు శాం ఆల్ట్మాన్రె చ్చగొట్టారు.
అమెరికాలోని టెక్స్‌సలో ఒక మాల్లో జరిగిన కాల్పుల ఘటనలో మరణించినవారిలో.. తెలంగాణకు చెందిన తాటికొండ ఐశ్వర్య (27) అనే యువతి కూడా ఉంది.