Home » Indians
అగ్రరాజ్యం అమెరికా (America) లో శాశ్వత నివాసానికి వీలు కల్పించేదే గ్రీన్‌కార్డు (Green Card). దీనికోసం యూఎస్‌లోని భారతీయులు ఏళ్ల తరబడి కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటారు.
భారత్ నుంచి చాలా మంది ఉన్నత చదువులు, ఉద్యోగాలు, ఉపాధి కోసం విదేశాలకు వెళ్తుంటారు. ఇలా వెళ్లేవారిలో అత్యధికంగా వెళ్లేది మాత్రం అగ్రరాజ్యం అమెరికాకే. అందుకే యూఎస్‌లో ఉండే విదేశీయుల జాబితాలో భారతీయులు (Indians) రెండో స్థానాన్ని అక్రమించారు.
ఉత్తర ఆమెరికా తెలుగు సంఘం (నాట్స్) 'భాషే రమ్యం.. సేవే గమ్యం' తమ లక్ష్యం అని చాటడమే కాక దాన్ని నిరూపించే దిశగా ప్రవాసంలోని భారతీయుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే.
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో ఎప్పింగ్ కమ్యూనిటీ హాల్లో 'దిల్ సే' స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో మొదటి సారిగా గణేష్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
ప్రస్తుతం కెనడా-భారత్ మధ్య పరిస్థితులు చాలా క్లిష్టంగా మారాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఘర్షణలు, భద్రతా సమస్యలు ఇప్పట్లో సమసిపోయే పరిస్థితులు కనిపించడం లేదు.
గత ఏడాది అమెరికాకు వలస వచ్చినవారి సంఖ్యలో భారతీయులు చైనీయుల్ని దాటేశారు. అమెరికా జనగణన బోర్డు వివరాల ప్రకారం.. గత ఏడాది మొత్తం యూఎస్‌కు వలస వచ్చినవారిలో చైనా, భారత్ ప్రజలు చెరో 6శాతంగా ఉన్నారు.
తోటి కార్మికుడిపై దాడికి పాల్పడిన ఘటనలో భారత వ్యక్తి (Indian Man) కి సింగపూర్ కోర్టు శుక్రవారం పది నెలల జైలు శిక్ష విధించింది. దాడిలో గాయపడిన బాధితుడు కూడా భారతీయుడే కావడం గమనార్హం. పీకలదాక తాగి ఇద్దరు బాహాబాహీకి దిగారు.
విద్యార్థిని జాహ్నవి కందుల రోడ్డు ప్రమాద ఘటనపై అమెరికా పోలీసు అధికారి చేసిన వ్యాఖ్యలు, ప్రవర్తించిన తీరు సర్వత్రా విస్మయం కలిగిస్తోంది. అటు అమెరికా ఇటు భారత్‌లో ఆగ్రహావేశాలు రగులుతున్నాయి. దీనిపై శాన్ఫ్రాన్సిస్కోలోని భారతీయ కాన్సులేట్ కార్యాలయం తీవ్రంగా స్పందించింది.
అగ్రరాజ్యం అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల (Jaahnavi Kandula) మృతిపై సియాటిల్ పోలీసు అధికారి కెవిన్ డేవ్ వెకిలి వ్యాఖ్యలు చేయడం అతని బాడీ కెమెరాలో రికార్డు అయింది.
ఎన్నో ఆశలతో కెనడా (Canada) లో అడుగుపెట్టిన ఓ భారతీయ యువకుడు నాలుగు రోజులకే అనుమానాస్పదంగా శవమై తేలాడు. ఈ విషయం తెలిసి అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.