Home » Indians
హ్యూస్టన్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తున్న నలుగురు భారత సంతతి విద్యార్థులు ఈ ఏడాది చెవ్రన్ గ్రాడ్యుయేట్ ఎనర్జీ ఫెలోషిప్‌నకు ఎంపికయ్యారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) 82 దేశాల వారికి గుడ్‌న్యూస్ చెప్పింది. ఆయా దేశాల పౌరులు ఎలాంటి ముందస్తు వీసా లేకుండా దేశంలోకి ప్రవేశించడానికి అనుమతి ఇచ్చింది.
గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) లో ఓనం వేడుకలు (ONAM Celebrations) ఘనంగా జరిగాయి. భారీ సంఖ్యలో భారత ప్రవాసులు (Indian Expats) ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకలలో పాల్గొన్నారు.
బహ్రెయిన్ (Bahrain) లోని భారత రాయబార కార్యాలయం ప్రవాసులకు తాజాగా నిర్వహించిన 'ఓపెన్ హౌస్' కార్యక్రమం సందర్భంగా కీలక సూచన చేసింది.
ఖతార్ జైళ్ల (Qatari Jails) లో 500 మందికి పైగా భారతీయులు ఏళ్ల తరబడి మగ్గుతున్నారు. వీరందరిదీ ఒకే కథ. అందరూ ఆర్థిక నేరాలకు (Financial Crimes) పాల్పడమే.
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. నలుగురు భారతీయ కుటుంబ సభ్యులు కారు ప్రమాదంలో దుర్మరణం చెందారు.
మెక్సికో సిటీలో (Mexico City) అత్యంత దారుణ ఘటన జరిగింది. డబ్బుల కోసం ఓ భారత సంతతి వ్యక్తిని కొందరు దుండగులు అతి కిరాతకంగా నడిరోడ్డుపై తుపాకీతో కాల్చి చంపారు.
తెలుగు భాష, తెలుగు కళల పరిరక్షణకు కృషి చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తాజాగా నాట్స్ తెలుగు లలిత కళా వేదిక ఆధ్వర్యంలో వీణానాదంపై వెబినార్ నిర్వహించింది. ఆర్ఆర్ఆర్, మహానటి, మగధీర లాంటి ఎన్నో చిత్రాల్లో వీణానాదంతో మెప్పించిన ప్రముఖ వీణా విద్వాంసులు వడలి ఫణి నారాయణ ఈ వెబినార్‌కి ముఖ్య అతిధిగా విచ్చేశారు.
వచ్చే ఏడాది జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం బరిలో నిలిచిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు.
అగ్రరాజ్యం అమెరికా (America) లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ భారతీయ కుటుంబం (Indian Family) మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్ ప్రాంతంలోని తమ నివాసంలోనే అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు.