Home » IndiaVsEngland
కొంతకాలంగా ఫామ్ కోల్పోయి సతమతమవుతున్న టీమిండియా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ఫామ్‌లోకి వచ్చాడు. వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆటలో టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో గిల్ సత్తా చాటాడు.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ విశ్వరూపం చూపించాడు. ఏకంగా డబుల్ సెంచరీతో చెలరేగాడు. మిగతా భారత బ్యాటర్లు పెదగా రాణించకపోయినప్పటికీ జైస్వాల్ మాత్రం పరుగుల వరద పారించాడు.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా దుమ్ములేపాడు. స్పిన్ పిచ్‌పై అద్భుతంగా బౌలింగ్ చేసిన బుమ్రా ఏకంగా 6 వికెట్లతో చెలరేగాడు. అద్భుత బంతులతో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్లను బోల్తా కొట్టించాడు.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ దుమ్ములేపాడు. రెండో రోజు ఆటలో ఏకంగా డబుల్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. 19 ఫోర్లు, 7 సిక్సులతో 290 బంతుల్లోనే 209 పరుగులు బాదేశాడు.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ విశ్వరూపం చూపించాడు. ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డ జైస్వాల్ ఏకంగా డబుల్ సెంచరీ కొట్టేశాడు. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో 19 ఫోర్లు, 7 సిక్సులతో 290 బంతుల్లోనే 209 పరుగులు బాదేశాడు.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ విశ్వరూపం చూపించాడు. ఏకంగా డబుల్ సెంచరీతో పెను విధ్వంసం సృష్టించాడు. 179 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటలో బరిలోకి దిగిన జైస్వాల్ ఆరంభం నుంచి ధాటిగా ఆడాడు.
శుక్రవారం నుంచి భారత్‌తో రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కాబోతున్న వేళ ఇంగ్లండ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మోకాలి గాయం కారణంగా ఇంగ్లండ్ స్టార్ స్పిన్నర్ జాక్ లీచ్ రెండో టెస్టు మ్యాచ్‌కు దూరమయ్యాడు.
భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో ఓడిన భారత్‌కు ఈ మ్యాచ్ కీలకంగా మారింది.
ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు భారత జట్టు వైజాగ్‌లో అడుగుపెట్టింది. వైజాగ్ విమానాశ్రయంలో రోహిత్ సేనకు ఘనస్వాగతం లభించింది. భారత క్రికెటర్లను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.
హైదరాబాద్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో ఓటమిపాలైన టీమిండియా రెండో టెస్ట్ మ్యాచ్ కోసం సిద్ధమైంది. వైజాగ్ వేదికగా శుక్రవారం నుంచి జరిగే రెండో టెస్టులో గెలిచి మొదటి టెస్టు ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది.