Home » IndiaVsEngland
వరల్డ్‌కప్ 2023లో భాగంగా.. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. ఈ విజయంలో భారత బౌలర్లు ప్రధాన పాత్ర పోషించారు. ఇంగ్లండ్‌కు నిర్దేశించిన 230 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేధించకుండా..
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా భారత్‌తో మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కాయిన్ వేయగా ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ హెడ్స్ చెప్పాడు.
హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్‌గా 100 మ్యాచ్‌లను పూర్తి చేసుకోబోతున్నాడు. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్ ద్వారా హిట్‌మ్యాన్ ఈ ప్రత్యేక ఘనతను సాధించనున్నాడు.
వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా మరో కీలక పోరుకు సిద్ధమైంది. వరుసగా 5 విజయాలతో జోరు మీదున్న రోహిత్ సేన ఆదివారం డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో తలపడనుంది. లక్నోలోని ఏఖనా స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
సొంత గడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో వరుస విజయాలతో దూకుడు మీదున్న టీమిండియా ఆదివారం మరో పోరుకు సిద్ధమైంది. ఆదివారం డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో రోహిత్ సేన తలపడనుంది.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. మరో 47 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో 18 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఇప్పటివరకు హిట్‌మ్యాన్ అన్ని ఫార్మాట్లలో కలిపి 17,953 పరుగులు చేశాడు.
డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలేలా ఉంది. శనివారం నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తూ కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. దీంతో కీలకమైన ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ ఆడడంపై అనుమానాలు నెలకొన్నాయి.
సొంత గడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో అన్నీ గెలిచిన రోహిత్ సేన పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.
వన్డే ప్రపంచకప్‌లో వరుసగా 5 విజయాలతో జోరు మీదున్న భారత్ తర్వాతి మ్యాచ్‌కు సిద్ధమైంది. ఈ నెల 29న డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో రోహిత్ సేన తలపడనుంది. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
భారత ఉమెన్స్ అండర్19 (Womens U19 world cup) క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన ఆరంభ అండర్19 ఉమెన్స్ టీ20 వరల్డ్‌లో భారత జట్టు విశ్వవిజేతగా అవతరించింది.