Home » IPL 2024
రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేసినప్పటి నుంచి ముంబై ఇండియన్స్ టీమ్ అనవసర వివాదాలను ఎదుర్కొంటూనే ఉంది. హార్దిక్‌ను కెప్టెన్ చేయడాన్ని చాలా మంది ముంబై ఫ్యాన్స్ వ్యతిరేకించారు. అన్ని విమర్శల నడుమ ముంబై టీమ్ నాయకత్వం చేపట్టిన హార్దిక్ ఘోరంగా విఫలమయ్యాడు.
గురువారం జరిగే క్రికెట్ మ్యాచ్‌కు నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియం(Uppal Stadium) పరిసర ప్రాంతాలకు 60 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు గ్రేటర్ ఆర్టీసీ అధికారి వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు.
ఐపీఎల్‌లో ఆరో మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు ఉప్పల్(Uppal)లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ముస్తాబైంది. గురువారం సాయంత్రం 7.30 గంటలకు గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)తో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) తలపడనుంది.
ఐపీఎల్-2024 సీజన్‌లో టేబుల్ టాపర్‌గా నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు చతికిలపడ్డారు. గువహటి వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ బ్యాటర్లు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు మాత్రమే చేయగలిగారు.
క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని)Cricketer Mahendra Singh Dhoni)కి దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ ఆయన క్రేజ్ తగ్గలేదు. ప్రస్తుతం ఐపీఎల్(IPL)లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా సోమవారం రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దవడంతో ‘ప్లే ఆఫ్స్’ సమీకరణాలు మారాయి. మ్యాచ్ రద్దవడంతో చెరొక పాయింట్ లభించడంతో ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ రేసు నుంచి గుజరాత్ టైటాన్స్ నిష్క్రమించింది.
ప్రస్తుత ఐపీఎల్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ రాబోయే ప్రపంచకప్‌లో కూడా ఇదే ఫామ్ కొనసాగిస్తే టీమిండియాకు తిరుగు ఉండదని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మాథ్యూ హెడెన్ అభిప్రాయపడ్డాడు. యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్‌తో కలిసి కోహ్లీ ఓపెనింగ్ చేయాలని సూచించాడు.
ఐపీఎల్ 2024(IPL 2024)లో నేడు 61వ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings), రాజస్థాన్ రాయల్స్(rajasthan royals) జట్ల మధ్య జరగనుంది. చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ మ్యాచ్ మొదలుకానుంది. ఈ మ్యాచ్ చెన్నైకి కీలకమని చెప్పవచ్చు. ఈ క్రమంలో నేటి మ్యాచులో ఏ జట్టు గెలిచే అవకాశం ఉందో ఇక్కడ చుద్దాం.
ఐపీఎల్-2024లో భాగంగా.. శనివారం సాయంత్రం ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కేకేఆర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగబోయే అత్యంత కీలక మ్యాచ్‌కి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి భారీ దెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్‌పై ఒక మ్యాచ్ నిషేధం..