Home » IPL 2024
ఐపీఎల్ 2024(IPL 2024)లో ప్రస్తుతం అందరి దృష్టి నేడు (మే 18న) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), చెన్నై సూపర్ కింగ్స్(CSK) జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌పైనే ఉంది. బెంగళూరు(Bengaluru)లోని ఎం చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు జరగనున్న ఈ 68వ మ్యాచుకు వర్షం ముప్పు పొంచి ఉంది. ఈ క్రమంలో మ్యాచ్ జరుగుతుందా లేదా అని క్రీడాభిమానలు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
మరికొద్ది గంటల్లో ఈ సీజన్‌లోని మరో కీలకమైన మ్యాచ్ తెర మీదకు రానుంది. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఈ సీజన్‌లోని తమ చివరి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్నాయి. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచి నేరుగా నాకౌట్‌కు వెళ్లాలని చెన్నై భావిస్తోంది.
ఇటీవల రోహిత్ శర్మకు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అందులో కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌తో మాట్లాడుతూ కనిపించిన రోహిత్..
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ పెద్ద షాకిచ్చింది. అతనిపై ఒక మ్యాచ్ నిషేధం విధించింది. అంతేకాదు.. రూ.30 లక్షల భారీ జరిమానా కూడా..
ఐపీఎల్-2024 ప్లేఆఫ్స్‌లో ఇప్పటికే మూడు బెర్తులు ఖరారయ్యాయి. కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. ఇప్పుడు మిగిలింది..
సొంతగడ్డపై ఓ విజయంతో తాజా సీజన్‌కు ముగింపు పలకాలని భావించిన ముంబై ఇండియన్స్‌కు నిరాశే మిగిలింది. కీలక సమయాల్లో బౌలర్లు, బ్యాటర్లు మూకుమ్మడిగా విఫలమయ్యారు.
ఐపీఎల్-2024లో (IPL 2024) తమ చివరి లీగ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు చెలరేగారు. ముంబై వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. లక్నో స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్ మరోసారి చెలరేగాడు.
భాగ్యనగరం హైదరాబాద్‌లో భారీ వర్షం కారణంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య రాత్రి 10 గంటల సమయానికి కూడా ప్రారంభం కాలేదు. ఇంకా వర్షం పడుతూనే ఉండడంతో ఇప్పటిదాకా కనీసం టాస్ కూడా పడలేదు. ఉప్పల్ స్టేడియంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఇంకా వర్షం పడుతూనే ఉంది.
ఐపీఎల్-2024లో భాగంగా.. గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో ఇది 66వ మ్యాచ్. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా..
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తాజాగా తన రిటైర్‌మెంట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒక్కసారి తాను వీడ్కోలు పలికితే.. చాన్నాళ్ల పాటు తాను ఎవరికీ కనిపించనని కుండబద్దలు..