Home » IPL 2025
ఆటగాళ్లను వేలంలోకి వెళ్లనీయకుండా అట్టిపెట్టుకోవడానికి భారీ ఒప్పందాలను చేసుకుంటున్నాయి. ఈ వేలంలో దాదాపు రూ.20 కోట్ల భారీ మొత్తాన్ని చెల్లించి రిటైన్ చేసుకోవడానికి చూస్తున్నాయి.
కేఎల్ రాహుల్‌ను లక్నో సూపర్ జెయింట్స్ నిలుపుదల చేసుకుంటుందా లేదా అనే సందేహాలు చాలా కాలంగా వెలువడుతున్నాయి. వ్యక్తిగతంగా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోవడంతో పాటు జట్టును నడిపించడంలో కూడా ఆకట్టుకోలేకపోతున్న కేఎల్ రాహుల్ విషయంలో యాజమాన్యం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలో ఆసక్తికర కథనం తెరపైకి వచ్చింది.
ఐపీఎల్ ప్రియులు ఎప్పుడెప్పుడు కొత్త సీజన్ మొదలవుతుందా అని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 17 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ టోర్నీ మరో సీజన్ కోసం సిద్ధమవుతోంది. అయితే ఐపీఎల్ మ్యాచుల్లో భాగంగా ఫస్ట్ బంతిని ఎవరు వేశారు? ఎవరు బ్యాటింగ్ ఎదుర్కొన్నారనే విషయాలను ఇక్కడ చుద్దాం.
గత మూడు సీజన్ల నుంచి రాహుల్ లక్నో జట్టు కెప్టెన్ గా ఉన్నాడు. గత సీజన్ లో లక్నో చెత్త ప్రదర్శనతో అప్రతిష్ఠ మూటగట్టుకుంది. ఈ కారణాల వల్లే రాహుల్ ను రిటైన్ చేసుకునే ఆలోచనను లక్నో జట్టు పక్కనపెట్టినట్టు తెలుస్తోంది.
ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందే మెగా వేలం నిర్వహించాల్సి ఉంటుంది. ఇందుకోసం అన్ని జట్లు ఇప్పటికే సన్నాహాలు కూడా ప్రారంభించాయి. ఈ క్రమంలోనే మెగా వేలం తేదీ, స్థలం గురించి కీలక అప్డేట్ వచ్చింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఐపీఎల్ మెగా వేలానికి సమయం ఆసనమవుతున్న వేళ.. దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోనీ ఐపీఎల్ భవితవ్యం ఏమిటి? అనే ఉత్సుకత క్రికెట్ అభిమానుల్లో ఇంకా కొనసాగుతూనే ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ అతడిని రిటెయిన్ చేసుకుంటుందా లేదా అనే ఎడతెగని ఉత్కంఠ నెలకొంది.