Home » IPL
రాజస్థాన్ జట్టులో కెప్టెన్ సంజు శాంసన్ పిల్లర్‌లా నిలిచాడు. మంచి ఫామ్‌లో ఉన్న సంజు 46 బంతుల్లో 86 పరుగులు చేశాడు. 16వ ఓవర్లో భారీ షాట్ కొట్టగా లాంగ్ ఆఫ్ వద్ద షై హోప్ క్యాచ్ పట్టాడు. బౌండరీ లైన్ వద్ద క్యాచ్ పట్టడంతో థర్డ్ అంపైర్ కూడా పరిశీలించారు. లైన్‌కు వెంట్రుక వాసిలో బంతిని అందుకున్నట్టు వీడియోలో కనిపించింది.
జూన్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్‌కప్ కోసం భారత జట్టుని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ జట్టుపై క్రీడాభిమానులతో పాటు క్రికెట్ విశ్లేషకుల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ముఖ్యంగా.. హార్దిక్ పాండ్యా ఎంపికని
భారత కాలమానం ప్రకారం.. జూన్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్‌కప్ కోసం బీసీసీఐ భారత జట్టుని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకి రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు. అయితే..
ముంబై ఇండియన్స్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మోస్ట్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీల్లో ఒకటి. ఈ జట్టు బరిలోకి దిగిందంటే చాలు.. ప్రత్యర్థి జట్లకు ముచ్చెమటలు పట్టాల్సిందే. ఇప్పటివరకూ ఇది చెన్నై సూపర్ కింగ్స్‌కి సమానంగా ఐదు టైటిళ్లను...
ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ మొదటి 8 మ్యాచ్‌ల్లో ప్రదర్శించిన ఆటతీరుతో పాటు ఎదుర్కొన్న ఘోర పరాజయాలు చూసి.. ఈ సీజన్ నుంచి ఆ జట్టు దాదాపు నిష్క్రమించినట్టేనని అందరూ అనుకున్నారు. ప్లే-ఆఫ్స్‌కు చేరడం కష్టమేనని..
ఐపీఎల్-2024లో అద్భుతంగా రాణిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తాజా తన ఖాతాలో ఒక అరుదైన రికార్డ్‌ని లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఐపీఎల్-2024 సీజన్లో కోహ్లీ కేవలం తన వ్యక్తిగత లక్ష్యాల కోసమే ఆడుతున్నాడని, జట్టు ప్రయోజనాల కోసం...
గత సీజన్లతో పోలిస్తే.. ఈ ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. క్రీజులోకి రావడం రావడంతోనే భారీ షాట్లతో బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. 44 ఏళ్ల వయసులో..
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్‌కు భారీ ఎదురుదెబ్బ తగలనుందా? అతనిపై ఒక మ్యాచ్ నిషేధం విధించనున్నారా? అంటే దాదాపు అవుననే సూచనలు కనిపిస్తున్నాయి. రిషభ్ చేసిన ఓ తప్పు కారణంగానే, అతనికి ఈ శిక్ష పడే అవకాశం ఉందని...
టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ముందు 207 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.