Home » IPS
జిల్లాలో ఉన్న వనరుల ఆధారంగా ఒక్కో ఫ్లాగ్షిప్ కార్యక్రమానికి కలెక్టర్ రూపకల్పన చేసి అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆరు గ్యారెంటీల అమలును కలెక్టర్లు సీరియస్‌గా తీసుకోవాలని నిర్దేశించారు. సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. జాతీయ రహదారులకు భూ సేకరణలో జాప్యం జరుగుతుండటంతో వ్యయం పెరుగుతోందని, సంక్షేమంతో పాటు అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు.
జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ)కు కేంద్ర ప్రభుత్వం తాజాగా మరిన్ని అధికారాలను కట్టబెట్టింది. వివిధ కేసులలో విచారణకు అనుమతి ఇవ్వడం, ఐఏఎస్, ఐపీఎస్ వంటి అఖిల భారత సర్వీసు అధికారులు...
ఏపీలో ఐపీఎస్‌లను ప్రభుత్వం భారీగా బదిలీ చేసింది. మొత్తం 37 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జీఓఆర్టీ నంబర్ 1252 జారీ చేశారు.
ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. 9 మంది అధికారులకు పలు విభాగాలకు బదిలీ చేసింది. ఈ మేరకు ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఏఉత్తర్వులు జారీ చేశారు.
డీజీపీతో పాటు 15 మంది ఐపీఎస్(IPS) అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో భాగంగా రాచకొండ కమిషనర్(Rachakonda Commissioner)గా సుధీర్‌బాబు బాధ్యతలు స్వీకరించారు.
తెలంగాణలో (Telangana) భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ(IPS transfer) జరిగింది. 15 మంది ఐపీఎస్‌లను ట్రాన్స్ఫర్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం 18 మంది ఐపీఎస్ అధికారులను(IPS officers) బదిలీ చేస్తూ మంగళవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు తాంబరం పోలీసు కమిషనర్‌గా అబిన్ దినేష్ మోదక్ నియమితులయ్యారు.
ఢిల్లీ పర్యటన(Delhi Tour)లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే అంత బిజీలోనూ అక్కడ ఉన్న తెలుగు ఐఏఎస్, ఐపీఎస్‌లకు విందు కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. వారితో ముచ్చటించి పలు అంశాలపై చర్చించారు.
తెలంగాణ రాష్ట్రంలో 8మంది ఐపీఎస్‌లను బదిలీ(IPS Officers Transfer) చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి (CS Shanti Kumari) సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఐపీఎస్‌ల బదిలీలు జరగగా.. తాజా మరికొంత మందిని ట్రాన్స్ఫర్ చేశారు.
రాష్ట్రంలో ఐపీఎ్‌స అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. శాంతిభద్రతల విభాగం నుంచి శంకబ్రత బాగ్చీని విశాఖపట్నం పోలీస్ కమిషనర్‌గా నియమించి..