Home » Ishan Kishan
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, మాజీ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని రికార్డులను యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ బద్దలుకొట్టాడు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ 82 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే.
ఆసియా కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన ఇషాన్ కిషన్-హార్దిక్ పాండ్యా 19 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టారు. అది కూడా టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు రాహుల్ ద్రావిడ్-యువరాజ్ సింగ్‌లది కావడం గమనార్హం.
50, 210, 52, 55, 77, 82 ఇది ఫోన్ నంబర్ కాదు. విదేశాల్లో టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఊచకోత. విదేశాల్లో మ్యాచ్ అంటేనే చాలు ఇషాన్ కిషన్‌కు పూనకాలొస్తున్నాయి.
ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా అద్భుత బ్యాటింగ్‌తో పాకిస్థాన్ ముందు టీమిండియా 267 పరుగుల టఫ్ టార్గెట్ ఉంచింది. పాక్ పేసర్లు షాహీన్ ఆఫ్రీది(4/35), హరీస్ రౌఫ్(3/58) నిప్పులు కక్కే బంతులతో చెలరేగడంతో ఒకానొక దశలో 66 పరుగులకే టాప్ 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన టీమిండియాను కిషన్(82), హార్దిక్(87) ఆదుకున్నారు.
66 పరుగులకే టాప్ 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన టీమిండియాను మిడిలార్డర్ బ్యాటర్లు ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా ఆదుకున్నారు. నిప్పులు కక్కే బంతులతో చెలరేగుతున్న పాక్ బౌలర్లపై ఆరంభం నుంచి ఎదురు దాడి చేసిన వీరిద్దరు టీమిండియాను పటిష్ట స్థితిలో నిలిపారు.
వెస్టిండీస్ గడ్డపై టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ జోరు కొనసాగుతుంది. మూడో వన్డేలోనూ హాఫ్ సెంచరీ కొట్టాడు. 5 ఫోర్లు, 2 సిక్సులతో 43 బంతుల్లోనే కిషన్ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
వన్డే ప్రపంచకప్‌నకు రోజులు దగ్గర పడుతుండడంతో టీమిండియా స్క్వాడ్ ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ పెరిగిపోతుంది. ముఖ్యంగా ఈ మేజర్ టోర్నీలో టీమిండియా వికెట్ కీపర్‌గా ఎవరు ఉంటారనే దానిపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ రేసులో ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ ఉన్నారు.
టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్(Ishan Kishan) కాసేపు కెమెరామెన్‌గా మారాడు. టీమిండియా (Team india) ఆటగాళ్లు బీచ్‌లో వాలీబాల్ ఆడుతుంటే ఇషాన్ కిషన్ వీడియో చిత్రీకరించాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ(BCCI) తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
హోం గ్రౌండ్లో ముంబై ఇండియన్స్(MI) చెలరేగింది. కోల్‌కతా(KKR)పై 5 వికెట్ల తేడాతో విజయం
ఆమధ్య జూనియర్ ఎన్ఠీఆర్ (#JrNTR), కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా (Central Home Minister #AmitShah) ని కలిసినప్పుడు సాంఘీక మాధ్యమాల్లో వైరల్ అయ్యాడు. అది ఒక వారం వరకు వుండింది. ఇప్పుడు మళ్ళీ జూనియర్ ఎన్ఠీఆర్ వైరల్ అవుతున్నాడు.