Home » Jagan
బెల్లం ఉన్న దగ్గరే ఈగలు వాలతాయనే సామెత అందరికీ తెలిసిందే.. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్కు ఈ సామెత సరిగ్గా సరిపోతుందనే చర్చ జరుగుతోంది.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారా.. కాంగ్రెస్ (Congress) పార్టీ ముందుకొచ్చి అడిగితే జట్టు కట్టేందుకు రెడీ అతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
అప్పులపై సీఎం చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్(YS Jagan) విమర్శించారు. శుక్రవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైన దాదాపు 40 రోజుల తర్వాత వైసీపీలో రాజీనామాల పర్వం మొదలైంది. ఆ పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలు.. జగన్ నాయకత్వంపై విశ్వాసం లేని నేతలంతా వైసీపీకి గుడ్బై చెబుతున్నారు.
వైసీపీ అధినేత జగన్ ఢిల్లీ పర్యటన చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోందని విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు.
సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు మారుతూ వస్తున్నాయి. వైసీపీకి కొందరు నేతలు గుడ్బై చెబుతున్నారు. జగన్(YS Jagan)పాలన సూపర్ అంటూ ఐదేళ్లపాటు ప్రశంసలు కురిపించిన నేతలు ఇప్పుడు జగన్కు దూరమవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. ఐదేళ్ల వైసీపీ పాలన చూసిన తర్వాత ఓటర్లు తమ నిర్ణయాన్ని వెల్లడించారు. దీంతో కనీసం ప్రతిపక్ష హోదా సైతం వైసీపీకి దక్కలేదు. ప్రజల నిర్ణయంతో ఆ పార్టీ అధినేత జగన్తో పాటు నాయకులంతా ఆశ్చర్యపోయారు.
న్యూఢిల్లీ: తెలుగుదేశం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ఒకసారి చరిత్ర తిరగేయాలి.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారపక్షానికి ఎలా సహకరించాలో తెలుసుకోవాలని సూచించారు.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఆరోపణలను పక్కదారి పట్టించేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఢిల్లీలో ధర్నాకు పూనుకున్నారని టీడీపీ ఎంపీలు విమర్శించారు.
అమరావతి: వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీ అపాయింట్మెంట్ కోరుతూ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న అత్యంత దారుణమైన పరిస్థితులు.. క్షీణించిన శాంతి భద్రతల అంశాన్ని మీ దృష్టికి తీసుకు వస్తానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు.