Home » JD Lakshmi Narayana
‘‘నాకున్న ఆస్తులు అమ్మైనా సరే విశాఖ స్టీల్ ప్లాంట్ సంరక్షణ కోసం పోరాడుతాను’’ అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏపాల్ అన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ క్రౌడ్ ఫండ్ అమలాపురం నుంచి శ్రీకారం చుట్టనున్నట్లు మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ ప్రకటించారు.
అమరావతి: వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయడంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ (JD Lakshminarayana) స్పందించారు.
విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ (Visakha Steel Plant) ఈవోఐ (EOI)లో సీబీఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ (JD Lakshminarayana) పాల్గోని బిడ్ (Bid) దాఖలు చేశారు.
విశాఖ: తెలుగు ప్రజల తరఫున ఈఓఐ (EOI) బిడ్డింగ్ (Bidding)లో తాను పాల్గొంటున్నానని.. మన స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సీబీఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ పిలుపిచ్చారు.
కవిత అంశంపై ఈడీ దగ్గర కొన్ని మార్గాలు ఉన్నాయని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు.
తన రాజకీయ భవిష్యత్తుపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పష్టతనిచ్చారు.