Home » KADAPA
కులమత బేధాలు సమసిపోవాలని జేవీవీ జిల్లా అధ్యక్షుడు సమీర్‌బాషా పిలుపునిచ్చారు.
జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అథ్లెటిక్స్ పోటీల్లో వీరబల్లి కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయం విద్యార్థిని డి. అమృత సత్తా చాటి మూడు విభాగాల్లో విజేతగా నిలిచింది. శనివారం కడప రిమ్స్ సమీప స్పోర్ట్స్ స్కూల్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు జరిగా యి.
‘మన ఇల్లు- మన గౌరవం’ కార్యక్రమంలో భాగంగా ఇంటి నిర్మాణ పనులు త్వరితం గా ప్రారంభించి పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనరు వైవోనందన సూచించారు.
హైస్కూల్ ప్లస్‌లో పనిచేస్తున్నస్కూల్ అసిస్టెంట్లకు పీజీటి డిసిగ్నేషన, రెండు ఇంక్రిమెంట్లు ఇవ్వాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మిరాజా డిమాండ్ చేశారు.
సింహాద్రిపురం వేణుగోపాలస్వామి ఆలయంలో శనివారం వేద పండితులచే విశేష పూజలు నిర్వహించారు.
మండల పరిధి ఉప్పలూరు సమీపంలోని వామికొండ జలాశయంలో అక్రమంగా చేపలు పట్టి.. భారీ ఎత్తున ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో నైపుణ్యత కలవారే రాణిస్తారని పీజీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పద్మ అన్నారు.
ప్రతి ఒక్కరు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఆరోగ్యకర వాతావరణం ఉంటుందని మలేరియా సబ్యూనిట్ అధికారి సిద్దయ్య తెలిపారు.
పులివెందుల పట్టణంలో వరుస దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు.