Home » KADAPA
వైసీపీ అధినేత వైఎస్ జగన్ తిరుమల పర్యటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. జగన్ డిక్లరేషన్ ఇస్తేనే శ్రీవారిని దర్శించుకోవాలని పలువురు రాజకీయ నేతలు డిమాండ్ చేశారు. జగన్ తిరుమల రావొద్దని హిందు సంఘాలు, కొందరు భక్తులు తేల్చి చెప్పారు.
Andhrapradesh: ఓ అభిమాని కూడా ఎన్టీఆర్ సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లాడు. సినిమా చూస్తూ ఎంతో ఎంజాయ్ చేశాడు. ఈలలు, కేకలు వేస్తూ సందడి చేశాడు. కానీ అంతలోనే జరిగిన ఘటనతో థియోటర్ల ప్రేక్షకులు అవాక్కయ్యారు. సినిమా చూస్తూ సదరు వ్యక్తి ఒక్కసారి కూప్పకూలిపోయాడు.
పోలీసు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఎస్పీ హర్షవర్ధనరాజు తెలిపారు.
పరిసరాలను పరిశుభ్రంగా, పచ్చదనంతో నింపాలని, కార్యాలయాలను అత్యం త్య పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ శివశంకర్ పిలు పునిచ్చారు.
సీఎం చంద్రబాబుతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణచైతన్యరెడ్డి అన్నారు.
కడప మునిసిపల్ కార్పొ రేషన కమిష నర్గా నిమ్మనపల్లె మనో జ్రెడ్డిని నియ మిస్తూ గురు వారం ప్రభుత్వ చీఫ్ సెక్రట రీ నీరబ్ కుమార్ ప్రసా ద్ ఉత్తర్వులు జారీ చేశారు.
సమాజ అవసరాలు తీర్చేలా విద్యార్థుల్లో నైపుణ్యత పెంచే దిశగా విద్యాలయాలు ప్రయత్నాలు ప్రారంభించాలని వైస్‌చాన్సలర్ క్రిష్ణారెడ్డి తెలిపారు
గ్రామాలను అభివృద్ధి చేయడం, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడమే కర్తవ్య మని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, టీడీపీ ఇన్చార్జ్ భూపే ష్‌రెడ్డి అన్నారు. భీమగుండం, బోడితిప్పలపల్లె గ్రామాల్లో గురువారం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ .....
స్వర్ణాంధ్ర విజనలో ప్రజలందరూ భాగస్వాములై అమూల్యమైన అభిప్రాయాలను తెలపాలని కలెక్టర్ లోతేటి శివశంకర్ అన్నారు.
ఆర్టీసీ ఆదాయం పెంపుదల కోసం సంస్థ ఆవిర్భావం నుంచి మూడు ప్రధాన అంశాలపై యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించింది. అందులో ప్రధానంగా ఫిక్స్డ్ బస్ ఒకటి. ప్రతీ రూట్‌కు ఒక బస్సు తిరుగుతుంటే ప్రయాణికుల మదిలో అది బస్సు అనే