Home » KADAPA
సీఎం చంద్రబాబు నాయుడు 74 సంవత్సరాల వయసులో రాష్ట్రం కోసం, ప్రజా సంక్షేమం కోసం శ్రమిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన కడప నగరంలోని జడ్పీ ఆవరణలో రూ.4.50 కోట్లతో నిర్మించిన జడ్పీ కాంప్లెక్స్ సముదాయాన్ని కమలాపురం, కడప ఎమ్మెల్యేలు పుత్తా చైతన్యరెడ్డి, రెడ్డెప్పగారి మాధవి, జడ్పీ ఇనచార్జి చైర్‌పర్సన జె.శారదతో కలసి ప్రారంభించారు.
సహజవనరులను సంరక్షిద్దాం అంటూ వివిధ పార్టీల నాయకులు, అధికారులు పేర్కొన్నారు.
టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వంద రోజుల పాలన చూసి ప్రజలు హర్షిస్తున్నారని ఎమ్మెల్యే మాధవి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు.
రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని, అందుకే తమ కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి అని ఎమ్మెల్యే క్రిష్ణచైతన్యరెడ్డి అన్నారు.
కడప నగరంలో ఇక నుంచి రౌడీ అనే మాట వినిపిస్తే తోలు తీస్తామని.. రోడ్లపై అమాయకులపై దాడి చేస్తే సహించేది లేదని... రౌడీషీట్ ఓపెన చేస్తామని కడప ఇనచార్జ్ డీఎస్పీ రమాకాంత హెచ్చరించారు.
టీడీపీ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి విమర్శించడం విడ్డూరంగా ఉందని టీడీపీ ముస్లిం మైనార్టీ కడప పార్లమెంటు అధ్యక్షుడు ఖాదర్‌బాషా పే ర్కొన్నారు.
బోధనకు ఆటంకంగా ఉన్న యాప్‌లను తొలగించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర పూర్వపు ప్రధాన కార్యదర్శి కులశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
వైసీపీ ఐదేళ్లపాలనలో రాష్ట్రపరిస్థితి దుర్భరంగా మారినా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సంక్షేమ బాట పట్టిందని కడప ఎమ్మెల్యే మాధవి తెలిపారు.
మండల కేంద్రంలోని కడప-చెన్నై జాతీయ రహదారి స్థానిక పోలీసుస్టేషనకు 30 అడుగుల దూరంలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో ఆదివారం తెల్లవారుజామున 4.10 గంటల సమయంలో దుండగులు ఏటీఎంను ధ్వంసం చేసి అందులోని నగదును దోచుకెళ్లారు. ముఖానికి
శుభ, అశుభ కా ర్యాల్లో అగ్రస్థానం తమలపాకులదే. తెలుగు సంప్ర దాయంలో తమలపాకులకు ఒక ప్రత్యేక స్థానం. ప్రాచీన కాలం నుంచీ కుల మతాలకతీతంగా తమ లపాకు వినియోగం ఉంది. వివాహాల అనంతరం విందు భోజనాల చివరలో కచ్చితంగా నోరు పండా ల్సిందే. తమలపాకు, వక్క, సున్నం వేసుకుని నమ లడం వల్ల తిన్న ఆహారం సక్రమంగా జీర్ణమవు తుందని పెద్దల మాట. స్వీట్ బీడాల్లో సుగంద ద్రవ్యాలు రంగరించి ఆకు చుట్టి ఇవ్వడంతో దానికి ఒక కొత్తరూపు అవతరిస్తుంది.