Home » KADAPA
‘శివశివ మూర్తివి గణనాథా.. నువ్వు శివుని కుమారుడవు గణనాథా’ అం టూ భక్తులు వినాయకుని పూజించారు.
అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా సుండుపల్లి మండల రైతుల పరిస్థితి తయారైంది. ఝరికోన ప్రాజెక్టులో నీరు న్నా నిరుపయోగంగా మారింది. వైసీపీ ప్రభుత్వం లో ఝరికోన ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురైంది.
గండికోటకు వెళ్లే దారి ఒంటిమిద్దె గ్రామ సమీపాన ప్రధాన రోడ్డు పక్కన పూర్వపు బొమ్మేపలె ్ల జగనన్న లేఅవుట్ స్థలాల్లో ఆదివారం వివాదం చోటు చేసుకుంది.
మండలంలోని గండికొవ్వూరు గ్రామం లో ఇసుకు రీచకు సంబంధించి డీఆర్వో గంగాధర్‌గౌడ్ పర్యావరణ ప్రజాభిప్రాయసేకరణ నిర్వహించారు.
మార్గదర్శకుడు ఉపాధ్యాయుడు అని వక్తలు పేర్కొన్నారు.
బోగస్ పెన్షన తీసుకుంటున్న వారిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను కమలాపురం ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణచైతన్యరెడ్డి ఆదేశించారు.
జమ్మలమడుగు నగర పంచాయతీ పరిధిలో మూడు రోజుల నుంచి మున్సిపల్ సిబ్బందిలో కొందరు వినాయక విగ్రహాలు విక్రయించే చోట డబ్బులు ఇవ్వాలని ఇస్తేనే విగ్రహాలు అమ్ముకోవాల్సి ఉంటుందని బెదిరించినట్లు విగ్రహాల తయారీదారులు, విక్రయదారులు ఆవేదన వ్యక్తం చేశారు. జమ్మలమడుగు పట్టణంలోని ప్రొద్దుటూరు రోడ్డు మున్సిపల్ కార్యాలయం సమీపాన, మార్కెట్ రోడ్డులో, రామిరెడ్డిపల్లె దారి, తేరు రోడ్డు తదితర ప్రాంతాల్లో వ్యాపారులు వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారు.
మండలంలోని బలసింగాయపల్లెలో రూ.1.30 కోట్లతో నరసింహస్వామి ఆలయ నిర్మాణం జరుగుతోంది.
అన్నదాతా సుఖీభవ పథకం కింద రైతుకు పెట్టుబడి సాయం రూ.20 వేలు అందించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.
కడప నగరం బిల్టప్ సమీపంలోని విజయదుర్గాదేవి సన్నిధిలో మంగళవారం రాహుకాల పూజలు ఘనంగా నిర్వహించారు.