Home » Kamala Harris
అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య ఫస్ట్ డిబేట్‌కు తేదీ ఫిక్స్ అయ్యింది. రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్ బరిలోకి దిగగా, డెమోక్రాట్ల తరఫున హారిస్ ఉన్నారు. వాస్తవానికి జో బైడెన్ బరిలోకి దిగారు. వయస్సు పైబడటం, మతి మరుపు వల్ల ట్రంప్‌తో సమానంగా చర్చ చేయడం లేదు. దీంతో డెమోక్రాట్లు బైడెన్‌ను అధ్యక్ష ఎన్నిక బరి నుంచి తప్పుకోవాలని కోరారు. దాంతో బైడెన్ అధ్యక్ష ఎన్నిక నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. డెమోక్రాట తరఫున అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ దాదాపుగా ఖరారయ్యారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకుంటున్నానని జో బైడెన్ ప్రకటించారు. వయోభారం, ఆరోగ్య సమస్యలతో దూరంగా ఉంటానని వివరించారు. బైడెన్ తర్వాత అధ్యక్ష రేసులో వినిపించిన పేరు కమలా హారిస్. ప్రస్తుతం అమెరికా ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. భారతీయ మూలాలు ఉన్న మహిళా నేత. పార్టీ అభ్యర్థిత్వం కోసం ప్రతినిధుల ఓట్లను వర్చువల్ విధానంలో తీసుకుంటున్నారు.
అమెరిక అధ్యక్ష రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తీరు ఏ మాత్రం మారడం లేదు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌పై మరోసారి నోరు పారేసుకున్నారు. కమలా హారిస్ భారతీయురాలా..? లేదంటే నల్లజాతీయురాలా అని జాతి వివక్ష చూపుతూ మాట్లాడారు. షికాగోలో నేషనల్ అసోసియేన్ ఆఫ్ బ్లాక్ జర్నలిస్టుల సదస్సులో డొనాల్డ్ ట్రంప్ ఈ విధంగా మాట్లాడారు. బ్లాక్ జర్నలిస్టుల సమక్షంలో నల్లజాతీయుల గురించి ప్రసంగించారు.
గత కొన్ని నెలలుగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒక్కొక్కటిగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తొలుత డొనాల్డ్ ట్రంప్‌పై ఓ దుండగుడు హత్యాయత్నం చేయడం..
అమెరికా అధ్యక్ష రేసులోకి కమలా హారిస్ వచ్చాక వారం వ్యవధిలోనే ఆమె ప్రచారం కోసం రూ.1,674.45 కోట్ల(200 మిలియన్ డాలర్ల) విరాళాలు వచ్చాయి. ఆమె ప్రచార బృందం ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించింది.
ఇటీవల అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం నుంచి వైదొలగిన జో బైడెన్ వ్యవహారంపై డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల రేసు నుంచి ఆయన్ను బలవంతంగా..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ గెలవడం ఖాయమని ‘ది సింప్సన్స్’ జోస్యం చెప్పింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ షో డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి గెలుపును నేరుగా పేర్కొనలేదు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తనదే విజయమని ఆ దేశ ఉపాధ్యక్షురాలు, డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిని కమలాదేవి హ్యారిస్ (59) ధీమా వ్యక్తం చేశారు. ఆఫ్రికన్-భారత సంతతికి చెందిన ఈమె..
ప్రేక్షకులకు వినోదభరితమైన కంటెంట్ అందించే ‘నెట్‌ఫ్లిక్స్’ ఇప్పుడు కొత్త చిక్కుల్లో చిక్కుకుంది. దీనిని బాయ్‌కాట్ చేయాలంటూ నెటిజన్లు నెట్టింట్లో పిలుపునిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో..
భారత సంతతికి చెందిన అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (Kamala Harris) ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఆమె అభ్యర్థిత్వాన్ని ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు.