Home » Kasu Mahesh Reddy
ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) వైసీపీ(YSRCP) ఘోర పరాజయం చెందడంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు. ఈ నైరాశ్యంలో తమ ఓటమికి గల కారణాలపై రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. తాజాగా వైసీపీ ఓటమిపై గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి(Kasu Mahesh Reddy) నిర్వేదం వ్యక్తం చేశారు.
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో మరోసారి గ్రూపు విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.
ఫ్యాక్షన్ ప్రాంతమైన గురజాల నియోజకవర్గం( Gurjala Constituency )లో స్థానిక ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి ( MLA Kasu Mahesh Reddy ) సూచనతోనే అధికారులు 6 గ్రామాల్లో 18 పోలింగ్ బూత్‌లను ప్రతిపక్షాలతో సంప్రదించకుండానే మార్చారని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు ( MLC Paruchuri Ashok Babu ) అన్నారు.
గురజాల ఎమ్మెల్యే కాసు కాదు క్యాష్.. మహేష్ రెడ్డి. జగన్ జే బ్రాండ్ తీసుకొచ్చి నెలకు వెయ్యి కోట్లు సంపాదించారు. జగన్ పెద్ద సైకో.. కాసు చిన్న సైకో. తెలంగాణ మద్యంతో వేలకోట్లు దోచుకున్నారు.
న్యాయం చేయాలంటూ ఓ రైతు కుటుంబం పురుగుల మందు డబ్బాతో ఆందోళన చేపట్టింది. దాచేపల్లి మండలం తంగెడ భవ్య సిమెంట్ ఫ్యాక్టరీ ఎదుట రైతు కుటుంబం బైఠాయించింది