Home » Kerala
రాయ్‌బరేలీ నుంచి పోటీపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొందరు రాహుల్ నిర్ణయంలో తప్పేమీ లేదంటుండగా.. మరికొందరు వేరేలా స్పందిస్తున్నారు.
దేశంలో కేరళ(kerala) చాలా అందమైన రాష్ట్రం. ఈ రాష్ట్రం ప్రయాణానికి స్వర్గ ధామం అని చెప్పవచ్చు. అందుకే కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అని కూడా పిలుస్తారు. ఇక్కడ మీరు ప్రయాణించడానికి అనేక టూరిస్ట్ ప్రాంతాలు ఉన్నాయి. పెళ్లైన జంటలు కూడా హనీమూన్ కోసం కేరళ వెళ్లడానికి ఎక్కువగా ఇష్టపడతారు.
ప్రస్తుతం దేశంలో లోక్‌సభ ఎన్నికల సందడి నెలకొంది. ఈ క్రమంలో ఈసారి 400కు పైగా సీట్లు గెల్చుకుంటామని బీజేపీ(BJP) చెబుతోంది. మరోవైపు ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ నేతలు కూడా తమ ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే తిరువనంతపురం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత శశి థరూర్(Shashi Tharoor) లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేశారు.
దక్షిణ భారతదేశాన్ని కరవు పట్టి పీడిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు దక్షిణాది రాష్ట్రాల్లో తాండవిస్తున్నాయి. సీడబ్ల్యూసీ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో చాలా రిజర్వాయర్లలో నీటిమట్టం అడుగంటిపోయింది.
వాయనాడ్(wayanad) పార్టీ యూనిట్ పేరుతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) 'ఫేక్ వీడియో(fake video)'పై కాంగ్రెస్ పార్టీ వయనాడ్ జిల్లా కమిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దేశంలోని మత సామరస్యాన్ని ధ్వంసం చేయడం, పార్టీని ప్రతికూలంగా చిత్రీకరించడమే లక్ష్యంగా ఈ వీడియో ఉందని పార్టీ పేర్కొంది.
లోక్‌సభ ఎన్నికల రెండోదశ పోలింగ్ శుక్రవారం ముగిసింది. భానుడు నిప్పులు కురిపిస్తున్నప్పటికీ దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 88 స్థానాల్లో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి ఓటుహక్కు వినియోగించుకున్నారు.
దేవుడి సొంత నేల.. కొబ్బరి నేల.. చైతన్యానికి నెలవైన కేరళ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఎలాంటి తీర్పు ఇవ్వనుందోననే ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల్లో కాంగ్రె్‌సకు పదిహేను సీట్లతో పట్టం కట్టిన మలయాళీలు.. అధికార లెఫ్ట్ ఫ్రంట్‌ను ఒక్క స్థానానికే పరిమితం చేశారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ సీనియర్ నేతలపై కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా రావనే నిరాశానిస్పృహలు బీజేపీలో కనిపిస్తున్నాయన్నారు. ఆ కారణంగానే ప్రజా సంక్షేమంతో ఏమాత్రం సంబంధంలేని రోజుకో అంశాన్ని ఆ పార్టీ నేతలు లేవనెత్తుతున్నారని ప్రియాంక తప్పుపట్టారు.
కేరళలో బర్డ్‌ఫ్లూ(Bird flu) కారణంగా కోళ్లు, బాతులు వందల సంఖ్యలో చనిపోవడంతో ఆ వ్యాధి రాష్ట్రంలో ప్రవేశించకుండా ఉండేందుకు 12 చోట్ల వెటర్నరీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేరళ స్వతంత్ర ఎమ్మెల్యే పీవీ అన్వర్ తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్‌కు గాంధీ కుటుంబంతో సంబంధం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది తన ఒక్కడి సందేహాం కాదని యావత్ దేశ ప్రజలు ఇదే మాట అనుకుంటున్నారని వివరించారు.