Home » Kesineni Chinni
ఎంపీ కేశినేని వ్యాఖ్యలపై ఆయన సోదరుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కేశినేని శివనాథ్ (చిన్ని) స్పందించారు. తమ కుటుంబ కలహాలనేవి 1999 నుంచి ఉన్నాయని.. వాటితో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏం సంబంధమని ప్రశ్నించారు. నాని తనను ఎన్ని అన్నా 99 నుంచి తానే సర్దుకుపోతున్నానన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతుండటంతో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారిపోతున్నాయ్. నియోజకవర్గాల ఇంచార్జుల మార్పు తర్వాత పరిణామాలతో వైసీపీ (YSRCP) ఢీలా పడగా.. తెలుగుదేశం (Telugudesam) మాత్రం యమా జోష్‌లో ఉంది. ఎందుకంటే..
తిరువూరులో రేపు చంద్రబాబు నిర్వహించే రా కదలిరా సభకు 2 లక్షల మంది వస్తారని టీడీపీ సీనియర్ నేత కేశినేని శివనాథ్ (చిన్నీ) అంచనా వేశారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కనిగిరిరి సభ విజయోత్సాహంతో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నామన్నారు.
సోషల్ మీడియాలో వచ్చిన ఎంపీ కేశినేని నాని ట్వీట్‌కు.. తనకు ఎటువంటి సంబంధం లేదని కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. తమ దృష్టంతా తిరువూరు సభను విజయవంతం చేయడమే మీదే ఉందన్నారు. పార్టీలో తానొక సామాన్య కార్యకర్తనేనన్నారు.
Andhrapradesh: తెలుగుదేశం పార్టీలో తాను కార్యకర్తను మాత్రమే అని కేశినేని శివనాథ్(చిన్ని) స్పష్టం చేశారు. గురువారం సెంట్రల్ నియోజకవర్గం వాంబే కాలనీ నందు మెడికల్ క్యాంపును ప్రారంభించిన చిన్ని, బోండా ఉమా ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్ని మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని మాత్రం పనిచేస్తున్నట్లు తెలిపారు.
Andhrapradesh: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను టీడీపీ నేత కేశినేని శివనాథ్ (చిన్ని) మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని జనసేనాని నివాసంలో పవన్‌తో చిన్ని భేటీ అయ్యారు.
టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మిణిని టీడీపీ నేతలు కేశినేని చిన్ని, బుద్ధ వెంకన్న, నాగులు మీరా మంగళవారం కలిశారు.
టీడీపీ యువనేత నారా లోకేష్ (Nara Lokesh) చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రకు (YuvaGalam Padayatra) మొదటి రోజు నుంచి ఇవాళ్టి 183వ రోజు వరకూ ఎలాంటి ఆదరణ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే ఈ ఆదరణను అధికార వైసీపీ (YSR Congress) జీర్ణించుకోలేకపోతోంది..
పేద ప్రజలకు మంచి వైద్యం అందించాలన్నది ఎన్టీఆర్ ఆశయమని టీడీపీ నేత కేశినేని చిన్ని అన్నారు.
ప్రతి పేదవాడికి మంచి విద్య, వైద్యం అందాలన్నది ఎన్టీఆర్ ఆశయమని టీడీపీ నాయకులు కేశినేని చిన్ని అన్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామన్నారు.