Home » Kethireddy Venkatarami Reddy
ఎక్కడికక్కడ వైసీపీ నేతలు, కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేసి ఎవరికి నచ్చిన పార్టీలో వారు జాయిన్ అవుతున్నారు. షెడ్యూల్ రావడానికి మునుపే వైసీపీ ముఖ్య నేతలు చాలా మంది అధిష్టానం వైఖరి నచ్చక పార్టీకి రాజీనామా చేసేసి టీడీపీలో జాయిన్ అయ్యారు. ఇలా జాయిన్ అయిన వారిలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఉన్నారు.
ఓ ద్విచక్ర వాహనాన్ని ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఎస్కార్ట్ వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. శ్రీ సత్యసాయి జిల్లాలోని ముదిగుబ్బ మండలం మలకవేముల క్రాస్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
మరోసారి బట్టబయలైన ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ అసలు స్వరూపం వెలుగు చూసింది. కథ స్క్రీన్ ప్లే...డైరెక్షన్ లాగా కౌన్సిలర్లు, వాలంటీర్ల స్క్రిప్ట్‌తో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు.
తాడిపత్రిలో రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించనున్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నిర్వహించిన ప్రజా సంక్షేమ పాదయాత్ర ముగింపు సభలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో మంత్రి ఉషశ్రీ చరణ్, ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. 2014 ఎన్నికల్లో చంద్రబాబు 600 హామీలు ఇచ్చారని పెద్దిరెడ్డి తెలిపారు.
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం (Dharmavaram) నియోజకవర్గంలో వైసీపీ దౌర్జన్యకాండ కొనసాగుతోంది. మూడు రోజుల క్రితం తుమ్మలలో ఆర్మీ జవాను సమరసింహారెడ్డిపై
ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.