Home » Kishan Reddy G
తెలంగాణలో పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కోరారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో సొంతిల్లు అవసరం ఉన్న పేద కుటుంబాల జాబితాను వీలైనంత త్వరగా తయారుచేసి కేంద్రానికి పంపించాలని సూచించారు.
ఖనిజాల అన్వేషణ(ఎక్స్‌ప్లోరేషన్)లో ప్రైవేటు రంగానికి పెద్దపీట వేస్తామని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సోమవారం ఢిల్లీలోని అంబేడ్కర్ అంతర్జాతీయ కేంద్రంలో 6వ ఎన్‌ఎమ్‌ఈటీ(నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ ట్రస్ట్) గవర్నింగ్ బాడీ సమావేశం జరిగింది.
ఖనిజాల అన్వేషణ (ఎక్స్‌ప్లోరేషన్)లో ప్రైవేటు రంగానికి పెద్దపీట వేస్తామని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సోమవారం ఢిల్లీలోని అంబేడ్కర్ అంతర్జాతీయ కేంద్రంలో 6వ ఎన్‌ఎమ్‌ఈటీ(నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ ట్రస్ట్) గవర్నింగ్ బాడీ సమావేశం జరిగింది.
సుంకిశాల ప్రాజెక్టు ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరగాలని, ప్రాజెక్టులోని రక్షణ గోడ ఎందుకు ఽకూలిందో, లోపం ఎక్కడ జరిగిందో తేల్చాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన మల్కన్‌గిరి-పాండురంగాపురం రైల్వే లైన్‌తో ఒడిశా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అనుసంధానం కానున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు.
రాజకీయం ఎన్నికల వరకే పరిమితమని, ఆ తర్వాత అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు.
దేశ ఆర్థికాభివృద్ధిలో గనుల రంగం పోషిస్తున్న పాత్ర కీలకమని, రానున్న రోజుల్లో దేశం గనుల రంగంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా మరింత కృషి జరగాలని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం హైదరాబాద్(Hyderabad) అని, సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని గ్రేటర్ ప్రగతికి ప్రత్యేక ప్రణాళిక చేపట్టాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి(Minister Kishan Reddy) కోరారు. మంగళవారం బౌద్ధనగర్ డివిజన్ పార్శిగుట్ట న్యూఅశోక్‌నగర్ కమ్యూనిటీహాల్‌పై నూతనంగా నిర్మించిన రెండో అంతస్తును ఆయన ప్రారంభించారు.
రుణమాఫీ అమలులో కాంగ్రెస్ మోసం చేసిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మండిపడ్డారు. రైతు డిక్లరేషన్ పేరుతో ఎన్నికల ముందు ఆర్భాటంగా హామీ ఇచ్చిన కాంగ్రెస్..
కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు, పౌరుషం ఉంటే ITIR మంజూరు చేయించాలని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ITIR శంకుస్థాపన చేయించి బీజేపీ నేతలు చిత్తశుద్ధి నిరూపించుకోవాలని జగ్గారెడ్డి అన్నారు.