Home » Kodad
2029 పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని కావడాన్ని ఎవ్వరూ ఆపలేరని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, నేత కష్టపడి పని చేసి ఆ దిశగా కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.
‘‘చిన్న, చిన్న పొరపాట్లతో కొందరికి రుణమాఫీ కాలేదు. రుణమాఫీ కాని రైతులు ఈ నెల 15వ తేదీ తర్వాత వ్యవసాయాధికారులను కలిసి, సమస్యను వివరించాలి.
ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో అనుమానం వచ్చిన ప్రతి వాహనాన్ని అధికారులు తనిఖీ చేస్తున్నారు. అనుమానం వచ్చిన ప్రతి కారును చెక్ చేస్తున్నారు. రూ.50 వేలు ఆపై నగదు తీసుకెళ్లే వారిపై ప్రత్యేక దృష్టిసారించారు. నగదు వివరాలు, సంబంధిత పత్రం చూపిస్తే వదిలేస్తున్నారు. లేదంటే సీజ్ చేస్తున్నారు. గోపయ్య అనే వృద్దుడు తెలంగాణ నుంచి మద్యం తీసుకొస్తున్నాడు. ఏపీలో మందు బ్రాండ్లు మారడంతో ఇక్కడి నుంచి తీసుకొస్తున్నాడు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Polls) సమీపిస్తున్న కొద్దీ అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు, ప్రతివ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. ఇప్పటికే 115 మందితో తొలిజాబితాను రిలీజ్ చేసిన బీఆర్ఎస్ (BRS).. ఇంకో నాలుగుస్థానాలకు పోటాపోటీగా అభ్యర్థులు ఉండటంతో పెండింగ్‌లో పెట్టేసింది. ఇక కాంగ్రెస్ (Congress) కూడా బీఆర్ఎస్‌కు ధీటుగా..
కోదాడ నియోజకవర్గం నుంచి ఉత్తమ్ పద్మావతి(Padmavati) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉంటుందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి( Uttam Kumar Reddy) తెలిపారు.