Home » Kotha Prabhakar Reddy
Telangana: 78వ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా దుబ్బాక గాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుబ్బాకలో చాలా పనులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. దుబ్బాక ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధి అవడం లేదని.. ముందుకు పోవడం లేదని తెలిపారు.
దుబ్బాక పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.
ఎల్లంపల్లి నుంచి కేవలం 11 టీఎంసీల నీరు మాత్రమే వచ్చిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (Gangula Kamalakar) అన్నారు. మిడ్ మానేరు, లోయర్ మానేరు నుంచి ఒక్క చుక్క నీరు రాలేదని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో పంచాయతీలకు సరిపడా నిధులు ఇవ్వడంలేదని, దాంతో పల్లెలు ఏడుస్తున్నాయని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు.
గల్లీలో లేని ఢిల్లీలో లేని కారును గెలిపిస్తే మనకు మిగిలేది శూన్యమేనని మెదక్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి ఎం. రఘునందనరావు అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నో రేవంత్ రెడ్డి ఎన్నో హామీలు ఇచ్చారని.. అయితే కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ ఐదు నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని మండిపడ్డారు.
ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి( MP Prabhakar Reddy )పై ఈ నెల 30వ తేదీ రోజున సూరంపల్లిలో కత్తితో నిందితుడు రాజు దాడి చేశాడని సీపీ శ్వేత ( CP Swetha ) తెలిపారు.
ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ( MP Prabhakar Reddy ) ని చంపాలని చూశారని సీఎం కేసీఆర్ ( CM KCR ) అన్నారు.
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేయడంతో ప్రస్తుతం సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు
కొత్త ప్రభాకర్ రెడ్డి ( Kota Prabhakar Reddy ) పై హత్యాయత్నం కేసులో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎంపీపై దాడి చేసిన నిందితుడు రాజుతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టు సిద్దిపేట పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
ఎంపీ ప్రభాకర్‌రెడ్డి ( MP Prabhakar Reddy ) ఆరోగ్య పరిస్థితిపై మంత్రి హరీష్‌రావు ( Minister Harish Rao ) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నాడు సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీ ప్రభాకర్‌రెడ్డిని హరీశ్‌రావు పరామర్శించారు.