• Home » Krishna

Krishna

CM Jagan: బందరు పోర్టు పనులను ప్రారంభించిన సీఎం జగన్

CM Jagan: బందరు పోర్టు పనులను ప్రారంభించిన సీఎం జగన్

మచిలీపట్నంలో బందరు పోర్టు పనులకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. సోమవారం ఉదయం పూజా కార్యక్రమాలు నిర్వహించి శాస్త్రోక్తంగా బందరు పోర్టు నిర్మాణ పనులను సీఎం మొదలుపెట్టారు. ముందుగా తపసిపూడిలో సముద్రుడికి హారతి ఇచ్చి, గంగమ్మకు పూజ చేసి పట్టువస్త్రాలు సమర్పించారు. గంగమ్మతల్లికి చీర, సారెతో పాటు పసుపు కుంకుమను సమర్పించారు.

Bandar Port: వివాదాస్పదంగా బందరు పోర్టు ఆహ్వాన పత్రికలు

Bandar Port: వివాదాస్పదంగా బందరు పోర్టు ఆహ్వాన పత్రికలు

వివాదాస్పదంగా బందరు పోర్టు (Bandar Port) ఆహ్వాన పత్రికలు మారాయి. సోమవారం సీఎం జగన్ (CM Jagan) చేతుల మీదుగా పోర్టు పనులు ప్రారంభిస్తారు.

AP News: ఎండలు బాబోయ్‌..

AP News: ఎండలు బాబోయ్‌..

తీవ్రమైన ఎండలు, వడగాడ్పులకు ఆదివారం మధ్య కోస్తాలో పలు ప్రాంతాలు ఉడికిపోయాయి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో...

Krishna Dist.: పోలీసులు, పెట్రోల్ బంక్ మేనేజర్ మధ్య వాగ్వాదం..

Krishna Dist.: పోలీసులు, పెట్రోల్ బంక్ మేనేజర్ మధ్య వాగ్వాదం..

కృష్ణా: జిల్లాలో పోలీసుల దౌర్జన్యం బయటపడింది. హెచ్‌పీ పెట్రోల్ బంకు (HP Petrol Station)లో పోలీసులు దౌర్జన్యం చేశారు. పోలీసులు, బంక్ మేనేజర్ రామకృష్ణ మధ్య...

Anagani Satyaprasad: ఆ సామెత జగన్ రెడ్డి, మేఘా కంపెనీలకే సరిపోతుంది

Anagani Satyaprasad: ఆ సామెత జగన్ రెడ్డి, మేఘా కంపెనీలకే సరిపోతుంది

పోలవరం ప్రాజెక్ట్ డయాఫ్రం వాల్ పనులను మేఘా కంపెనీకి కట్టబెట్టడంపై టీడీపీ నేత అనగాని సత్యప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

YCP MLA: రోడ్డుపైనే వైసీపీ ఎమ్మెల్యేను నిలదీసిన మహిళలు..

YCP MLA: రోడ్డుపైనే వైసీపీ ఎమ్మెల్యేను నిలదీసిన మహిళలు..

పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్‌కు నిరసన సెగ తగిలింది.

AP News: ఏపీ టెన్త్ ఫలితాల విడుదలలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఆసక్తికర వ్యాఖ్యలు

AP News: ఏపీ టెన్త్ ఫలితాల విడుదలలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీ పదోతరగతి పరీక్షా ఫలితాలు ఈరోజు ఉదయం విడుదలయ్యాయి.

Heavy rain: ఆగని వర్షం... అన్నదాత విలవిల

Heavy rain: ఆగని వర్షం... అన్నదాత విలవిల

కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో బుధవారం ఒకమోస్తరు నుంచి భారీవర్షం (Heavy rain) కురిసింది. కంకిపాడులో 104.0 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది.

Casino King Chikoti : థాయిలాండ్‌లో చికోటితో పట్టుబడిన వారిలో వైసీపీ నేతలు.. కీలకంగా వ్యవహరించిన మహిళ..!

Casino King Chikoti : థాయిలాండ్‌లో చికోటితో పట్టుబడిన వారిలో వైసీపీ నేతలు.. కీలకంగా వ్యవహరించిన మహిళ..!

థాయిలాండ్‌‌లో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తుండగా క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్‌ను (Chikoti Praveen) పటాయ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ అరెస్ట్ గురించి తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) తెగ చర్చించుకుంటున్నారు. ..

Minister Roja: చంద్రబాబును రోజా ఎంతమాట అనేశారో చూడండి...

Minister Roja: చంద్రబాబును రోజా ఎంతమాట అనేశారో చూడండి...

ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలపై మంత్రి రోజా విమర్శలు గుప్పించారు.

Krishna Photos

మరిన్ని చదవండి
సూపర్ స్టార్ కృష్ణ అంతిమయాత్ర ఫొటోలు

సూపర్ స్టార్ కృష్ణ అంతిమయాత్ర ఫొటోలు

సూపర్‌స్టార్ కృష్ణ పార్థివదేహానికి నివాళులు అర్పించిన ప్రముఖులు

సూపర్‌స్టార్ కృష్ణ పార్థివదేహానికి నివాళులు అర్పించిన ప్రముఖులు

తాజా వార్తలు

మరిన్ని చదవండి