Home » Krishna
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై సీపీఐ నేత రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ కేంద్ర కార్యాయానికి సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.
అమరావతి: ఏపీ (AP)లో ప్రభుత్వ కాంట్రాక్టులు (Government Contracts) చేసిన గుత్తేదారులకు బిల్లులు (Bills) చెల్లించకపోవడంపై ఆందోళన చేపట్టారు.
సమస్యలను పరిశీలించి పరిష్కారం చూపాలని, అర్జీదారుల సంతృప్తే లక్ష్యమని మేయర్ రాయన భాగ్యలక్ష్మి పేర్కొన్నారు.
టీడీపీ మహిళా నేత మూల్పూరి కల్యాణి అక్రమ అరెస్ట్‌ను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు.
తెలుగు మహిళా నేత కల్యాణి అరెస్ట్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు.
కృష్ణా జిల్లా: తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరి కల్యాణి (Maalpuri Kalyani)ని హనుమాన్ జంక్షన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విజయవాడ: ఇంటింటికీ రాబోయే మన జనసేన ప్రభుత్వం నూతన కార్యక్రమంలో భాగంగా జనసేన పశ్చిమ నియోజకవర్గం ఇన్చార్జ్ పోతిన వెంకట మహేష్ నాలుగో రోజు ఆదివారం 42వ డివిజన్లో పర్యటించారు.
కృష్ణాజిల్లా: టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కృష్ణాజిల్లా పర్యటన విజయవంతం చేయడానికి ఉమ్మడి కృష్ణాజిల్లా నేతలు సమావేశం అయ్యారు.
తొమ్మిదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మచ్చ లేని పాలనతో ఆదర్శంగా నిలుస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) కొనియాడారు.