Home » Kuwait
ఈ నెల 8న పంజాబ్‌లోని (Punjab) సంరల పోలీసులు ఇద్దరు షార్ప్ షూటర్లను (Sharpshooters) అదుపులోకి తీసుకున్నారు.
గత ఏడాది భారతీయులకు అత్యధికంగా పని కల్పించిన గల్ఫ్ దేశాల జాబితాలో సౌదీ అరేబియా అగ్రస్థానంలో నిలిచింది.
ప్రవాసులకు (Expats) గత కొంతకాలంగా డ్రైవింగ్ లైసెన్స్‌ల (Driving Licenses) విషయంలో కువైత్ చుక్కలు చూపిస్తోంది. వాటి జారీకి కొత్త రూల్ (New Rule) తీసుకురావడంతో పాటు కఠిన నిబంధనలు విధించింది.
గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) జనాభాలో దాదాపు 70శాతం మంది ప్రవాసులే (Expats) ఉంటారనే విషయం తెలిసిందే.
గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) వీసా మోసాలను (Visa Frauds) అరికట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.
ఎన్నారై టీడీపీ కువైత్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్
విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) సరికొత్త వ్యూహం రచిస్తోంది.
కువైత్‌లో (Kuwait) పనిచేసే చోట నుంచి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) ఓ భారతీయ మహిళ (Indian Woman) ప్రాణాలు కోల్పోయింది.
2017లో తీసుకొచ్చిన కువైటైజేషన్ పాలసీ సత్ఫలితాలను ఇస్తోంది.
ఇటీవల కువైత్ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Kuwait International Airport) వినియోగిస్తున్న కొత్త టెక్నాలజీ కారణంగా ఫోర్జరీ పత్రాలతో (Forged Documents) దేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నవారు భారీ సంఖ్యలో పట్టుబడుతున్నారు.