Home » Kuwait
గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) గడిచిన కొంతకాలంగా ప్రవాసులను (Expats) పొమ్మనలేక పొగబెడుతోంది.
ఇప్పటికే వలస కార్మికుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న కువైత్ (Kuwait) తాజాగా మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులేస్తోంది.
గల్ఫ్ దేశం కువైత్ ఉల్లంఘనలకు పాల్పడిన ప్రవాసులపై (Expats) మరోసారి ఉక్కుపాదం మోపింది.
గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) గత కొంతకాలంగా ప్రవాసులతో పాటు దేశ పౌరుల పట్ల కూడా కఠినంగా ఉంటోంది.
కువైత్ అంతర్గత మంత్రిత్వశాఖ (Interior Ministry) విజిట్ వీసాల (Visit Visas) విషయమై తాజాగా కీలక ప్రకటన చేసింది.
కువైత్‌లో (Kuwait) పిల్లల కోసం ఫ్యామిలీ వీసాలను (Family Visas) ప్రారంభించిన 20 రోజుల వ్యవధిలోనే రెసిడెన్సీ వ్యవహారాల శాఖలు (Residency Affairs Departments) సుమారు 3వేల ఫ్యామిలీ వీసాలను జారీ చేశాయి.
గల్ఫ్ దేశం కువైత్‌లో (Kuwait) వాహనాల సంఖ్య అంతకంతకు పెరుగుతుండడంతో పెట్రోలియం (Petroleum) వినియోగం కూడా భారీగా పెరిగినట్లు కువైత్ నేషనల్ పెట్రోలియం కంపెనీ (Kuwait National Petroleum Company) నివేదిక వెల్లడించింది.
కువైత్‌లో ఇంజనీర్లుగా పనిచేస్తున్న భారతీయుల కోసం అక్కడి ఇండియన్ ఎంబసీ తాజాగా కొత్త రిజిస్ట్రేషన్ డ్రైవ్‌ను ప్రారంభించింది.
కువైత్‌లో ఫేక్ సర్టిఫికేట్ల (Fake Certificates) ద్వారా చాలా మంది ప్రవాసులు (Expats) ఉపాధి పొందుతున్నట్లు గ్రహించిన అక్కడి సర్కార్ ముందుగా ఇంజనీరింగ్ విభాగంలో ప్రక్షాళన మొదలెట్టింది.
కువైత్‌లో (Kuwait) వచ్చే ఏడాది ఫిబ్రవరి మాసంలో వరుసగా ఐదు రోజులు సెలవులు (Holidays) వస్తున్నాయి.