Home » Kuwait
53 రోజుల అక్రమ నిర్బంధంలో ఉన్న టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం పెల్లుబికింది.
గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. గతేడాదితో పోలిస్తే డొమెస్టిక్ వర్కర్ల (Domestic Workers) సంఖ్య భారీగా పెరిగింది. ఏకంగా 30 శాతం మేర పెరుగుదల నమోదైనట్లు తాజాగా వెలువడిన కార్మికశాఖ గణాంకాలు తెలిపాయి.
గృహ కార్మికుల రెసిడెన్సీ రద్దుపై కువైత్ సంచలన ప్రకటన చేసింది.
గల్ఫ్ దేశం కువైత్ ప్రవాసుల (Expats) విషయంలో తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తుంది. గడిచిన కొంతకాలంగా ఉల్లంఘనలకు పాల్పడే వలసదారులపై ఉక్కుపాదం మోపుతోంది.
గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) గడిచిన కొంతకాలంగా ప్రవాసుల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. దేశంలో ప్రవాసుల ప్రాబల్యం అంతకంతకు పెరిగిపోవడంతో స్థానికుల ఉపాధి అవకాశాలకు గండి పడుతుందుని భావిస్తున్న కువైత్ ఇప్పటికే వీసాలు, వర్క్ పర్మిట్ల జారీలో కఠిన నిబంధనలు తీసుకొచ్చింది.
కువైత్‌లోని ఫోర్ సీజన్స్ హోటల్లో జరిగిన ఇండియా-కువైత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాన్ఫరెన్స్ (India-Kuwait Technology Conference) లో ఐటీ సెక్టార్‌లోని దాదాపు 20 ప్రముఖ భారతీయ కంపెనీలు పాల్గొన్నాయి.
కువైత్ సర్కార్ ఇటీవల నర్సింగ్ వ్యవస్థ (Nursing Systerm) విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. నర్సుల వర్క్ అలెవెన్స్‌లను సవరించింది (Revised Work Allowance). ఇంతకుముందు ఏ, బీ, సీ కేటగిరీలుగా ఉన్న నర్సింగ్ వ్యవస్థను ఇప్పుడు కేవలం ఏ, బీ కేటగిరీలకు మాత్రమే పరిమితం చేసింది.
గల్ఫ్ దేశం కువైత్ మరోసారి ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్స్‌ల (Expatriates driving licenses) విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) గడిచిన కొంతకాలంగా ఉల్లంఘనలకు పాల్పడే ప్రవాసుల (Expat) పై ఉక్కుపాదం మోపుతోంది.
ఏపీలోని అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్దవటం మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన శివయ్య నాయుడు రెండు సంవత్సరాల క్రితం ఉపాధి కోసం కువైత్ వెళ్లారు.