Home » Latest News
అభయహస్తం ద్వారా మహిళలు జమచేసిన రూ.385 కోట్లు తిరిగి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్ర బడ్జెట్పై కసరత్తు ప్రారంభమైంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే ఆర్థిక శాఖ అన్ని శాఖల నుంచి బడ్జెట్ ప్రతిపాదనలను స్వీకరించింది.
తెలంగాణ రాష్ట్రానికి వ్యవసాయ మౌలిక వసతుల నిధి(ఏఐఎఫ్) కింద 2025-26 సంవత్సరంలో రూ.4వేల కోట్లు మంజూరు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.
మహిళా స్వయం సహాయక సంఘాల(ఎ్సహెచ్జీ) ద్వారా ఏర్పాటు చేసే సౌర విద్యుత్తు ప్లాంట్ల టెండర్లను త్వరలో ఖరారు చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.
తెలంగాణలో విత్తన చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ పాలనలో నీటిపారుదల శాఖ గాడి తప్పిందని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ఆరోపించారు. ఏడాదిగా దాన్ని సరి చేసే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.
హైదరాబాద్ నుంచి డిండి, మన్ననూరు, శ్రీశైలం మీదుగా ఆంధ్రప్రదేశ్ వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్)పై నుంచి తక్కుగూడ దగ్గర దిగిన తరువాత నుంచి డిండి వరకు గ్రీన్ఫీల్డ్ హైవే అందుబాటులోకి రానుంది.
గ్రూప్-3 పరీక్ష ఫలితాల ప్రాథమిక కీ విడుదలైంది. 1,388 ఉద్యోగాల భర్తీకి సంబంధించి 2022 డిసెంబరులో నోటిఫికేషన్ రాగా.. 2024 నవంబరులో ఈ పరీక్ష నిర్వహించారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లాపూర్-ఏదుల ప్రధాన కాలువ పనులను వెంటనే చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు.
రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. అందువల్ల ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.