Home » London
ప్రపంచంలో ఎక్కడా దొరకని మంచి రుచికరమైన ఆహార పదర్థాలు (Tasty Foods) మన దగ్గర దొరుకుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మన భారతీయ ఫుడ్స్‌కు మించిన ఆహారాలు మన దగ్గర తప్ప వేరే దేశాల్లో పెద్దగా దొరకవనే చెప్పాలి.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రభావం పలు ప్రపంచ దేశాల్లో నిరసనల రూపాల్లో కనిపిస్తోంది. లండన్ లోని బీబీసీ ప్రధాన కార్యాలయానికి సైతం ఈ నిరసనల సెగ తప్పలేదు. లండన్‌లోని లాంగ్హామ్ స్ట్రీట్‌లో ఉన్న బీబీసీ ప్రధాన కార్యాలయంపై అగంతకులు విధ్వంసానికి దిగారంటూ బీబీసీ జర్నలిస్ట్ డెర్బీషైర్ ఒక వీడియో ఫుటేజ్ విడుదల చేశారు.
ప్రముఖ దేశీయ విమానయానా సంస్థ ఎయిరిండియా (Air India) యూరోప్‌లోని ఐదు నగరాలకు వెళ్లే ప్రయాణీకులకు ఎయిరిండియా తాజాగా బంపరాఫర్ (Bumper Offer) ప్రకటించింది.
25ఏళ్ళ కుర్రాడు హాస్పిటల్ కు వెళితే శస్త్రచికిత్స చేశారు. కానీ ఇంటికెళ్లిన కొంతసేపటికే ఊహించని అనుభవం ఎదురయ్యింది. ఆ కుర్రాడికి మళ్లీ స్కాన్ చేస్తే కనిపించింది చూసి అందరూ షాకయ్యారు..
బ్రిటన్ రాజధాని లండన్ (London) లో దారుణం జరిగింది. హైదరాబాద్‌కు చెందిన రైసుద్దీన్ అనే వ్యక్తి దారుణ హత్య (Murder) కు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు అతనిపై దాడి చేసి చంపేశారు.
ఇక్కడి భారత రాయబార కార్యాలయం ముందు సోమవారం ఖలిస్థాన్ మద్దతుదార్లు ధర్నా జరిపారు...
హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్ (HYFY) లండన్ ఆధ్వర్యంలో 11వ వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. లండన్‌కు సమీపంలో ఉన్న రీడింగ్ నగరంలో గణపతి వేడుకలు, నిమజ్జనం జరిగింది.
ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan Reddy) భయపడ్డారా..? లండన్ పర్యటన (London Tour) నుంచి తిరిగొచ్చాక పరిస్థితులన్నీ ఒక్కసారిగా మారిపోయాయా..? అంటే తాజాగా జరిగిన ఓ కార్యక్రమంతో ఇవన్నీ అక్షరాలా నిజమేనని అనిపిస్తోంది...
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ నటించిన ‘జవాన్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మోత మోగిస్తోందో అందరికీ తెలుసు. గత రికార్డుల బూజును దులిపేస్తూ.. కనీవినీ ఎరుగని సరికొత్త బెంచ్‌మార్క్‌లను క్రియేట్ చేస్తోంది. షారుఖ్ అభిమానులైతే..
ఏపీలో అల్లర్లు సృష్టించడంలో వైసీపీ నేతలకు సాటి ఎవరూ రారని సోషల్ మీడియాలో నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. గతంలో లండన్ పర్యటనకు వెళ్లినప్పుడు జిల్లాల విభజన పేరుతో కోనసీమలో అంబేద్కర్ పేరుతో అల్లర్లు సృష్టించారని పలువురు గుర్తుచేస్తున్నారు. అలాగే ఇప్పుడు కూడా జగన్ మరోసారి లండన్ పర్యటనకు వెళ్లినప్పుడే ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబును అరెస్ట్ చేయించి రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు.