Home » London
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan) మరోసారి లండన్ పర్యటనకు (London) వెళ్తున్నారు. విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతిని కోరుతూ తెలంగాణ హైకోర్టులో (TS High Court) వైఎస్ జగన్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి (MP Vijaya Sai Reddy) పిటిషన్ దాఖలు చేశారు...
తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (TAL) ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే “TAL ప్రీమియర్ లీగ్ (TPL)” క్రికెట్ టోర్నమెంట్‌ను ఈ సంవత్సరం కూడా విజయవంతంగా ముగిసింది.
79 ఏళ్ల బ్రిటిష్ సిక్కు (British Sikh) వ్యక్తి తన భార్యను అతి కిరాతకంగా చెక్క బ్యాట్‌తో కొట్టిచంపేశాడు. అనంతరం సమీపంలోని పోలీస్ స్టేషన్లో వెళ్లి లొంగిపోయాడు.
ఎన్నారై టీడీపీ యూకే కౌన్సిల్ (NRI TDP UK Council) ఆధ్వర్యంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకుపోవడం, నారా చంద్రబాబును మళ్ళీ ముఖ్యమంత్రిని చేయటంలో ఎన్నారైల (NRI) పాత్ర మీద లండన్ వేదికగా జరిగిన మేధోమధన సదస్సు జరిగింది.
ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన కుమారుడు విగతజీవిగా తిరిగి వస్తే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం.
భవిష్యత్‌పై ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన ఓ తెలుగు యువకుడిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది.
నీలి కళ్లతో ప్రపంచం దృష్టిని తన వైపు తిప్పుకొన్న పాకిస్తాన్ చాయ్ వాలా గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. సరిగ్గా ఏడేళ్ల క్రితం ఫొటోగ్రాఫర్ దృష్టిలో పడ్డ అతను.. తర్వాత ప్రపంచం దృష్టిని మొత్తం ఆకర్షించాడు. దీంతో ఒక్కసారిగా అతడికి ఎక్కడలేని ఫేమ్ వచ్చిపడింది. అనంతర కాలంలో...
వారిద్దరిదీ ఒక ఊరు కాదు. అలాగని ఒక జిల్లా, రాష్ట్రం.. చివరికి ఒక దేశం కూడా కాదు. ఒకరిదేమో పాకిస్తాన్, మరికొరిదేమో భారత్.. కానీ లండన్‌లో కలుసుకున్నారు. ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఈ సందర్భంగా గత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ..
లండన్‌లో గతేడాది జరిగిన భారత సంతతి యువతి హత్య కేసులో దోషిని తానేనని ఆమె బాయ్‌ఫ్రెండ్ తాజాగా అంగీకరించాడు.
విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ (Subrahmanian Jaishankar)ను కాంగ్రెస్ నేత, ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor) ప్రశంసించారు. ఆయనను తాను ఓ మిత్రునిగా, నైపుణ్యంగల, సమర్థుడైన విదేశాంగ మంత్రిగా భావిస్తానని చెప్పారు. లండన్‌లోని భారతీయ హై కమిషన్ కార్యాలయంపైగల భారత జాతీయ జెండాను ఖలిస్థానీలు అవమానించినపుడు జైశంకర్ స్పందనపై తనకు భిన్నాభిప్రాయం లేదని చెప్పారు.