Home » Love
ప్రేమ ఎప్పుడు, ఎలా, ఎవరిపై పుడుతుందో ఎవరూ చెప్పలేరు. అందం గురించి కానీ, ఆస్తిపాస్తుల గురించి గానీ పట్టించుకోని ప్రేమికులు.. తమ ప్రేమను పెళ్లి వరకూ తీసుకెళ్లేందుకు ఎంతకైనా తెగిస్తారు. ఈ క్రమంలో చివరకు తల్లిదండ్రులను సైతం ఎదిరించడం చూస్తూనే ఉన్నాం. తాజాగా...
మెట్రో రైళ్లలో సీటు కోసం ఒకరినొకరు తోసుకోవడం, జనం మధ్యలో కొందరు ఉన్నట్టుండి డాన్సులు వేయడం, ఇంకొందరు చిత్రవిచిత్రమైన డ్రస్సులతో ఫ్యాషన్ షో చేయడం.. వంటి ఘటనలను తరచూ చూస్తూనే ఉన్నాం. ఇలాంటి వీడియోలు ఇటీవల తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా..
అమ్మా నన్ను క్షమించు. నా భార్యను ప్రాణంకంటే మిన్నగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. కానీ, పెళ్లయిన మూడు నెలలకే అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ నాకు నరకం చూపిస్తోంది. స్టేషన్లో కేసులు పెట్టించి వేధిస్తోంది.
హైదరాబాద్ ఎల్బీ నగర్ ఆర్టీసీ కాలనీలో (LB Nagar Incident) పట్టపగలే ప్రియురాలి (Lover) ఇంట్లోకి చొరబడిన యువకుడు.. సంఘవిపై.. అడ్డుకోబోయిన ఆమె తమ్ముడిపై కత్తితో తీవ్రంగా దాడి చేసిన సంగతి తెలిసిందే..
నిజమైన, స్వచ్చమైన ప్రేమ ఎప్పుడూ క్లిష్ట పరిస్థితులలో బయటపడుతూ ఉంటుంది. ఓ మహిళ విషయంలో అది ఇలా వ్యక్తమైంది..
ప్రేమ వ్యవహారాల్లో కొన్నిసార్లు సినిమా తరహా ట్విస్టులు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి ఘటనలు కొన్నిసార్లు విషాదకరంగా కూడా మారుతుంటాయి. కొన్నిసార్లు ప్రియురాలిని దక్కించుకునేందుకు ప్రియుళ్లు, ప్రియుడిని వదిలించుకునేందుకు ప్రియురాళ్లు శతవిధాలా ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో...
ఒక అబ్బాయి తనకు ఇష్టమైన అమ్మాయి కోసం పిచ్చిగా ప్రయత్నిస్తే, అతన్ని రొమాంటిక్ అంటారు. కానీ
మామూలుగా ఆలోచించినవి, ఆలోచించనివి కలలుగా వస్తాయి..
విజయవాడ: నగరంలో ప్రేమ పేరుతో విచిత్రమైన మోసం వెలుగులోకి వచ్చింది. చదువుకునే సమయంలో నాగేశ్వరరావు, పవన్ అనే ఇద్దరు యువకులు ప్రేమించుకున్నారు. అయితే ఇద్దరూ పురుషులే కావడంతో పవన్ పెళ్లి కోసం ఢిల్లీ వెళ్లి అవయవమార్పిడి చేయించుకున్నాడు.
ప్రేమించిన వ్యక్తల కోసం సీమా, అంజూ తమ కుటుంబాలను వదిలేసి.. బార్డర్ దాటిన విషయం తెలిసిందే. పబ్జీ ద్వారా పరిచయమైన ప్రియుడి కోసం సీమా హైదర్ తన పిల్లలతో సహా భారత్కి వస్తే.