Home » Machilipatnam
ఏపీలో ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతున్న కొద్దీ అధికార వైసీపీలో (YSRCP) ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి.!. ఓ వైపు రాష్ట్రంలోని పలు సిట్టింగ్ స్థానాల్లో ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో మీడియా ముందుకు వస్తుండటం, మరోవైపు ప్రజల నుంచి ఎక్కడచూసినా నిరసన సెగలు తగులుండటం ఇలా చర్యలతో వైసీపీ అధిష్టానం దిక్కుతోచని స్థితిలో పడిందనే టాక్ నడుస్తోంది..!
ఎన్డీఏ సమావేశంలో పాల్గొన్న పవన్‌కల్యాణ్.. ఏపీలో బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీలు కలిసి వెళ్తాయని అంటున్నారు. పవన్‌కల్యాణ్‌ను దూతగా పంపి బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు ఆరాటపడుతున్నారు. మోదీని ఇష్టం వచ్చిన విధంగా చంద్రబాబు దూషించారు. ఇప్పుడేమో జనసేనాని ఢిల్లీకి దూతగా పంపారు.
ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లిన తెలుగు విద్యార్థి లెనిన్ నాగకుమార్ (Lenin Nagakumar) ఈతకెళ్లి ప్రమాదవశాత్తూ మరణించిన సంగతి తెలిసిందే.స్నేహితులతో కలిసి కెనడాలోని (Canada) సిల్వర్ఫాల్స్కు వెళ్లిన లెనిన్ ప్రాణాలు కోల్పోయాడు. రెండు వారాల క్రితం మృతిచెందిన లెనిన్ భౌతికకాయం మంగళవారం నాడు స్వగ్రామమైన మచిలీపట్నానికి (Machilipatnam) చేరింది..
మచిలీపట్నంలో దారుణం చోటుచేసుకుంది. ముదినేపల్లి మండలంలో డిగ్రీ ఫస్టియర్ చదువుతున్న చెందిన మైనర్ బాలికకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసిన ఘటన సోమవారం వెలుగుచూసింది.
‘చెల్లి పెళ్లి చేయాలి మళ్లీ మళ్లీ..’ సూపర్‌హిట్ సినిమా యమలీలలో తనికెళ్ల భరణి డైలాగ్ ఇది. మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని ఈ డైలాగ్‌ను ఆదర్శంగా తీసుకున్నట్టున్నారు. మచిలీపట్నం పోర్టుకు సీఎం జగన్ భూమిపూజ నిర్వహించి పట్టుమని 16 రోజులు కూడా పూర్తి కాకముందే మరోసారి పేర్ని నాని అక్కడ భూమిపూజ పేరుతో హడావిడి చేశారు.
మచిలీపట్నం-తిరుపతి (Machilipatnam Tirupati) రైల్లోని ఒక బోగీలో మంటలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు భీతిల్లిపోయారు. వెంటనే రైలును నిలిపివేసిన అధికారులు..
కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. మూడు రోజుల క్రితం ఇంగ్లీష్‌పాలెంలో టీడీపీ కార్యకర్తలపై కొందరు దాడి చేశారు.
మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొల్లు రవీంద్రను హౌస్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు భారీగా తరలివచ్చారు.
మచిలీపట్నంలో ఫ్లెక్సీల వార్ కొనసాగుతోంది. ఎమ్మెల్యే పేర్ని నాని తనయుడు పేరుతో నగరంలో పలుచోట్ల వివాదాస్పద ప్లెక్సీలు ఏర్పాటు అయ్యాయి.
మచిలీపట్నంలో రాజకీయ పార్టీలు మధ్య ఫెక్సీల యుద్ధం కొనసాగుతోంది.