Home » Maheswar Reddy
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు కమిటీలను నియమించాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకాన్ని పక్కాగా అమలు చేయడం కోసం ఇందిరమ్మ కమిటీలను నియమించనుంది. ఈ కమిటీల నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను అక్టోబర్ 10వ తేదీన జారీ చేసింది. గ్రామ పంచాయతీ, మునిసిపల్ వార్డు స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది.
సుంకిశాల ప్రాజెక్టు అంచనాలు మళ్లీ పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆరోపించారు.
బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి ఏటీఎంలా వాడుకున్నారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకునే ప్రయత్నం చేస్తోందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు.
పౌరసరఫరాల శాఖలో ధాన్యం టెండరు ప్రక్రియలో రూ.800 కోట్ల కుంభకోణం జరిగిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి పునరుద్ఘాటించారు. ‘‘టెండరు నిబంధనల ప్రకారం.. మిల్లర్ల వద్ద నిల్వ ఉన్న 35లక్షల టన్నుల ధాన్యాన్ని కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థలు తరలించాలి.
నల్గొండలో ఈద్గా వద్ద సీనియర్ నేత జానారెడ్డితో కలిసి ముస్లింలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సీఎం పదవిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వరరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఆర్బీ టాక్స్ నడుస్తోందని ఆరోపించారు. ఆర్.. అంటే రాహుల్, రేవంత్ రెడ్డి టాక్స్..బీ.. అంటే భట్టి విక్రమార్క టాక్స్ అంటూ ఆయన కామెంట్స్ చేశారు.
నిర్మల్: టౌన్ మున్సిపాలిటీలో మాస్టర్ ప్లాన్ అలజడి రేగింది. ప్లాన్ రద్దు కోసం ఐదు రోజులుగా బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు.
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో తనను అవమానించారని, షోకాజ్ నోటీసు తెచ్చి గంటలోపే వివరణ ఇవ్వాలని కోరారని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి (Maheshwar Reddy) అన్నారు.
తెలంగాణకు కాంగ్రెస్కు ఈ మధ్య షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీకి ఏలేటి మహేశ్వర్ రెడ్డి రాజీనామా చేశారు.
నేటి ఉదయం కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఖర్గే అపాయింట్మెంట్ కోసం యత్నిస్తున్నారు.