• Home » Mamata Banerjee

Mamata Banerjee

Kali immersion: కాళీ నిమజ్జనం ఊరేగింపుపై రాళ్ల వర్షం, తీవ్ర ఉద్రిక్తత

Kali immersion: కాళీ నిమజ్జనం ఊరేగింపుపై రాళ్ల వర్షం, తీవ్ర ఉద్రిక్తత

కాళీ మాత నిమ్మజం ఊరేగింపుపై దాడులకు దిగిన దుండగులపై మమతా బెనర్జీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని బీజేపీ తప్పుపట్టింది. తక్షణం చర్చలు తీసుకోవాలని, లేదంటే సీఎం రాజీనామా చేయాలని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ డిమాండ్ చేశారు.

Kolkata: 75 మంది వైద్యుల మూకుమ్మడి రాజీనామాలకు రెడీ.. దీదీ దిగిరావాలని డిమాండ్

Kolkata: 75 మంది వైద్యుల మూకుమ్మడి రాజీనామాలకు రెడీ.. దీదీ దిగిరావాలని డిమాండ్

ట్రైనీ జూనియర్ డాక్టర్‌పై హత్యాచార ఘటన వెస్ట్ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. బాధితురాలి కుటుంబానికి మద్దతుగా ఆర్జీ కర్ ఆసుపత్రికి చెందిన పలువురు జూనియర్ డాక్టర్లు నిరాహార దీక్ష చేస్తున్నారు.

Mamata Banerjee: అత్యాచార కేసుల్లో మీడియో ట్రయిల్స్ అపండి

Mamata Banerjee: అత్యాచార కేసుల్లో మీడియో ట్రయిల్స్ అపండి

నేరం నేరమేనని, దీనికి కులం, మతం అనే తేడా లేదని మమతా బెనర్జీ అన్నారు. నేరస్థులపై కఠిన చర్యలు సుకోవాల్సిందేనన్నారు. అత్యాచార కేసుల్లో మీడియా ట్రయిల్స్‌ వల్ల దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందని అన్నారు.

Viral News: జైళ్లో ఖైదీలకు మటన్ బిర్యానీ, బసంతీ పులావ్

Viral News: జైళ్లో ఖైదీలకు మటన్ బిర్యానీ, బసంతీ పులావ్

పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) కీలక నిర్ణయం తీసుకుంది. జైలులో ఉన్న ఖైదీలకు సర్కార్ దసరా సందర్భంగా శుభవార్త చెప్పింది.

Mamata Banerjee: వరద సాయం పట్టని కేంద్రం...మమత ఫైర్

Mamata Banerjee: వరద సాయం పట్టని కేంద్రం...మమత ఫైర్

పశ్చిమబెంగాల్‌ను వరదలు ముంచెత్తుతుండటంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. వరద సాయం అందించడంలో కేంద్రం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోందంటూ తప్పుపట్టారు.

Kolkata : ట్రాములకు టాటా

Kolkata : ట్రాములకు టాటా

కోల్‌కతా వారసత్వ ప్రతీకగా పేరొందిన ‘ట్రాము’ సర్వీసులను నిలిపివేయాలని బెంగాల్‌ ప్రభుత్వం నిర్ణయించింది.

Mamata Banerjee: డీరైల్‌మెంట్స్‌లో ఇండియన్ రైల్వేస్‌దే ప్రపంచ రికార్డు

Mamata Banerjee: డీరైల్‌మెంట్స్‌లో ఇండియన్ రైల్వేస్‌దే ప్రపంచ రికార్డు

పశ్చిమబెంగాల్‌లోని జల్‌పాయ్‌గురి జిల్లాలో ఖాళీగా వెళ్తున్న గూడ్సురైలుకు చెందిన ఐదు బోగీలు మంగళవారం ఉదయం పట్టాల తప్పిన నేపథ్యంలో ఇండియన్ రైల్వేస్‌పై మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు.

Damodar Valley Corporation: ప్రధాని మోదీకి సీఎం మమతా బెనర్జీ మళ్లీ లేఖ

Damodar Valley Corporation: ప్రధాని మోదీకి సీఎం మమతా బెనర్జీ మళ్లీ లేఖ

డ్యామ్‌ల నుంచి దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (డీవీసీ) నీరు విడుదల చేయడంతో పశ్చిమ బెంగాల్‌లోని పలు జిల్లాలకు వరద పోటెత్తింది. దీంతో ఆయా జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశంలో వెంటనే జోక్యం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు.

Kolkata: ముగిసిన సమ్మె.. నేటి నుంచి విధుల్లోకి జూనియర్ డాక్టర్లు

Kolkata: ముగిసిన సమ్మె.. నేటి నుంచి విధుల్లోకి జూనియర్ డాక్టర్లు

వైద్యురాలిపై హత్యాచార ఘటన నేపథ్యంలో ఆందోళనకు దిగిన జూనియర్ డాక్టర్లు.. మమత బెనర్జీ ప్రభుత్వంతో జరిపిన చర్చలు దాదాపుగా ఫలప్రదమయ్యాయి. దాంతో 42 రోజుల పాటు సాగిన జూనియర్ డాక్టర్ల ఆందోళన శుక్రవారంతో ముగిశాయి. దీంతో నేటి నుంచి వారు విధులకు హాజరుకానున్నారు. అత్యవసర సేవలతోపాటు అవసరమైన సేవల్లో మాత్రమే వారు పాల్గొనున్నారు.

CM Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌కు వరద పోటు.. జార్ఖండ్ సరిహద్దు మూసివేత

CM Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌కు వరద పోటు.. జార్ఖండ్ సరిహద్దు మూసివేత

జార్ఖండ్‌కు నీరు వదిలే క్రమంలో పశ్చిమ బెంగాల్‌లోని పలు జల్లాలను వరద నీరు ముంచెత్తడంతో దామోదర్ వ్యాలీ కార్పొరేషన్‌ (డీవీసీ) వ్యవహారించిన తీరుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. జార్ఖండ్‌ను రక్షించడం కోసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ఈ విధంగా వ్యవహరించడం వల్లే వరద నీరు రాష్ట్రానికి పోటెత్తిందన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి