Home » Marriage
‘‘పెళ్ళంటే పందిళ్ళు.. సందళ్ళు.. తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలూ’’.. అనేది ఒకప్పటి మాట. కానీ ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఏ వివాహ కార్యక్రమాన్ని చూసినా.. ‘‘అంతకు మించి’’.. అన్నట్లుగా జరుగుతుంటుంది. వరుడితో పోటీపడి వధువు చేసే పనులు కొన్నిసార్లు...
భార్యాభర్తలు చాలా కామన్ అనుకుంటూ చేసే 5 తప్పులు వారి బంధం తొందరలోనే విచ్చిన్నం కావడానికి కారణమవుతాయి.
జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తించే గిరిబాబు యూనిఫామ్‌తోనే గుడిలో రెండో వివాహం చేసుకున్నాడు. అయితే ఈ విషయం మొదటి భార్య విజయకుమారికి తెలియడంతో ఆమె భర్త ఉంటున్న ఇంటి ముందు నిరసనకు దిగింది. తాను ఉండగానే నా భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని తనకు న్యాయం చేయాలని విజయకుమారి అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టింది.
పెళ్లి అంటేనే ఓ వైపు బంధువుల పలకరింపులు.. మరోవైపు స్నేహితుల హడావుడి.. ఇంకోవైపు క్షణం కూడా విశ్రాంతి లేనంత కంగారు ఉంటుంది. దీంతో చాలా మంది వధూవరులు ఇలాంటి సమయాల్లో తీవ్ర అలసటకు గురవుతుంటారు. అయినా...
పెళ్లిళ్లలో వధూవరుల మధ్య చిత్రవిచిత్ర సంఘటనలు చోటు చేసుకోవడం ఇటీవల సర్వసాధారణమైంది. కొందరు సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ఉద్దేశంతో పిచ్చి పిచ్చి పనులు చేయడం చూస్తూ ఉంటాం. అలాగే మరికొందరు...
పెళ్లిళ్లలో వధూవరుల మధ్య ఆసక్తికర పోటీలు జరుగుతుంటాయి. తలంబ్రాలు చల్లుకోవడం, బిందె నుంచి ఉంగరాలు బయటకు తీయడం, పూల బంతులను విసిరేసుకోవడం తదితర సమయాల్లో ఒకరికొకరు పోటీపడి మరీ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంటారు. అయితే...
ఇటీవలి రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ పెళ్లి ఎంత ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్నారో.. ఫ్రీ వెడ్డింగ్ షూట్ కూడా అంతే స్థాయిలో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందుకోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడడం లేదు. కొన్ని ప్రీ వెడ్డింగ్ షూట్లను చూస్తే..
విధి ఎప్పుడు ఎవరిపై పగబడుతుందో ఎవరూ చెప్పలేరు. సంతోషంగా ఉన్న సమయంలో విషాదాన్ని నింపుతుంది.. బాధలో ఉన్న సమయంలో కొన్నిసార్లు సంతోషాన్ని పంచుతుంది. అంతా బాగుంది అనుకునే సమయంలో కొన్నిసార్లు ...
పెళ్లిళ్లలో కొందరు అతిథులు చిత్రవిచిత్ర ప్రవర్తనతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. మరికొందరు ఏవేవో విన్యాసాలు చేసి.. అంతా అవాక్కవయ్యేలా చేస్తుంటారు. ఇంకొందరు ఎవరికీ సాధ్యం కాని పనులు చేస్తూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటారు. తాజాగా...
ప్రేమపెళ్లి అయినా, పెద్దలు కుదిర్చిన వివాహం అయినా భార్యాభర్తలు ఈ 4 పనులు చేస్తే జీవితాంతం సంతోషంగా ఉంటారు.