Home » Medchal
జిల్లాలోని దుండిగల్ పీఎస్ పరిధిలో చెడు వ్యసనాలకు అలవాటు పడ్డ ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ల్యాప్‌టాప్‌లు దొంగిలించి వాటిని యాప్‌ల ద్వారా విక్రయిస్తున్నారు. నిందితుల్లో ఒకరు ఇంజనీరింగ్ విద్యార్థి కావడం గమనార్హం.
నగరంలో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వరనగర్‌లో ఓ అపార్ట్మెంట్ పెంట్ హౌస్‌పై బాలనగర్ ఎస్ఓటి పోలీసుల దాడి చేశారు. 86కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వెంకటసాయి క్రిష్ణ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మేడ్చల్ జిల్లా: జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి చింతల్లో చనిపోయిన మహిళ మృతదేహం మూడు రోజులుగా ఇంట్లోనే ఉంది. కుటుంబసభ్యులు పార్ధివ దేహానికి అంత్యక్రియలు చేయలేదు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పాలమ్మినా.. పూలమ్మినా... కష్టపడి పైకొచ్చినా... అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు నా దగ్గర ఫర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంది.. హార్డ్‌వర్క్, డిసిప్లేన్ ఉంది.. అంటూ ప్రతీ సభలో చెప్పే మల్లారెడ్డికి మేడ్చల్ నియోజకవర్గంలో
మేడ్చల్ నియోజకవర్గం జవహర్‌నగర్(Jawaharnagar)లోని ఓ మామిడి తోటలో మంగళవారం రాత్రి ఓ రాజకీయ పార్టీ ఇచ్చిన పార్టీ
ఏ ముఖం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతావో చెప్పు మల్లారెడ్డి... ఈ ప్రాంతంలో ఒక్క జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ
కాంగ్రెస్ దొంగల ముఠాకు రేవంత్‌రెడ్డి నాయకుడని, ఇప్పుడు ఆ ముఠాలో మలిపెద్ది సుధీర్‌రెడ్డి కూడా చేరిపోయాడని మేడ్చల్
మేడ్చల్ జిల్లాలో కాంగ్రెస్(Congress)కు భారీ షాక్ తగిలింది. జిల్లా అధ్యక్షుడు నందికంటి శ్రీధర్(Nandikanti Sridhar) కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు.
మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సీఎం కేసీఆర్‌తో సాధ్యం అవుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి(Minister Mallareddy) వ్యాఖ్యానించారు.
: జిల్లాలోని సూరారం పోలీస్ స్టేషన్ పరిధి రాజీవ్ గృహకల్ప గృహలో విషాదం చోటు చేసుకుంది.