Home » Medical News
గ్రామీణ ప్రజ లకు మెరుగైన వైద్య సేవ లు అందించాలని డీఎం హెచఓ డాక్టర్ మంజువాణి వైద్య సిబ్బందికి సూచించా రు. ఆమె గురువారం మం డలంలోని కదిరేపల్లి ప్రాథ మిక ఆరోగ్య కేం ద్రాన్ని ఆకస్మికంగా తనిఖీచేశారు. పీహెచసీలోని రికార్డులను పరిశీలించారు. బిసీజీ వ్యా క్సిన గురించి ప్రజలకు వివరించాలన్నారు.
ఎన్నికల కోడ్ ముగియగానే వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగుల సాధారణ బదిలీలు చేపట్టాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. అందుకు సంబంధించిన ఫైలు చాలా వేగంగా కదులుతోంది. విభాగాధిపతుల నుంచి ఆస్పత్రుల సూపరింటిండెంట్ల వరకు బదిలీలు చేపట్టనున్నట్లు సమాచారం.
వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ యూజీ-2024 పరీక్ష ‘ప్రాథమిక కీ’ని జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్టీఏ) గురువారం విడుదల చేసింది.
బీఎస్సీ నర్సింగ్‌లో ప్రవేశాలకు సంబంధించిన కామన్ ఎంట్రెన్స్ పరీక్ష అటకెక్కినట్టేనా? చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. ఈ పరీక్ష నిర్వహణపై వైద్యశాఖ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండటంతో పరీక్షపై నీలినీడలు కమ్ముకున్నాయి.
అంతుపట్టని వ్యాధితో బాధపడుతూ.. తినడానికి తిండి లేక కన్న కూతురు కోసం భిక్షాటన చేస్తూ, మందులు కొనుక్కోలేని స్థితిలో చావే శరణ్యమంటోంది కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట రాజీవ్‌గృహలో నివాసముంటున్న ఓ అభాగ్యురాలు.
రాష్ట్రంలో డయాలసిస్ కేంద్రాలను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేయబోయే మెడికల్ కాలేజీలు, డయాలసిస్ కేంద్రాల పనితీరు, తెలంగాణ డయాగ్నస్టిక్స్ హబ్‌లపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సోమవారం కోఠిలోని టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ కార్పొరేషన్లో ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
తెలంగాణ అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా బి. సాల్మన్ నాయక్ ఎన్నికయ్యారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండల వ్యవసాయశాఖ అధికారిగా పనిచేస్తున్న సాల్మన్ నాయక్‌ను..
‘‘తెలంగాణ రాష్ట్రం అవతరించి పదేళ్లు పూర్తి అవుతున్న నేపథ్యంలో వైద్యవిద్య ప్రవేశాలకు సంబంధించి స్థానికత అంశంపై స్పష్టతనివ్వాలి. మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లు వందశాతం రాష్ట్ర విద్యార్థులకు దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
భారతీయ వైద్య విద్యార్ధులకు మేలు కలిగేలా ఫిలిప్పీన్స్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. అక్కడ వైద్య విద్యను అభ్యసించే విదేశీ విద్యార్థులు స్థానికంగానే ప్రాక్టీసు చేసుకునేందుకు లైసెన్సులు మంజూరు చేయాలంటూ చట్టాన్ని తీసుకొచ్చింది.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆస్పత్రిలో బుధవారం రాత్రి 20 నిమిషాల పాటు అంధకారం నెలకొంది. సెల్‌ఫోన్ టార్చ్ వెలుతురులోనే వైద్యులు రోగులకు చికిత్స అందించాల్సి వచ్చింది. వర్షాలతో ఆస్పత్రికి విద్యుత్ సరఫరాలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్ సరఫరాను రాత్రి 9.30 గంటలకు నిలిపివేశారు.