Home » Medical News
సాధారణంగా రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిని బట్టి గుండెజబ్బు ప్రమాదాన్ని అంచనా వేస్తుంటారు. మరీ ముఖ్యంగా, చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్)పై దృష్టి పెడతారు.
వరంగల్ పాత సెంట్రల్ జైలు స్థలంలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని శుక్రవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల బృందం సందర్శించింది.
ఎంబీబీఎస్, బీడీఎ్సలో కాంపిటెంట్ కోటా కింద 85 శాతం సీట్లలో ప్రవేశాలకు ఎవరు స్థానికులు అన్న వివాదంపై హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది.
వైద్య విద్య కోర్సులైన ఎంబీబీఎస్, బీడీఎ్సలో కాంపిటెంట్ కోటా కింద ప్రవేశాలకు ఎవరు స్థానికులో నిర్ధారించడంతో పాటు నిబంధనలు జారీ చేసి అధికారం ప్రభుత్వానికి ఉందని అడ్వొకేట్ జనరల్ సుదర్శన్రెడ్డి చెప్పారు.
లక్కవరంలో ఆనాడు మంగెన కుటుంబీకులు ప్రజా ఆరోగ్యం కోసం ఏవిధంగా తాపత్రయం పడ్డారో మనం వారి ఆశయాలకు తగ్గట్టే ఇక్కడ కార్పొరేట్ వైద్యం ప్రైవేటు భాగస్వామ్యంతో పేదలకు అందేలా చర్యలు తీసుకుందామని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు.
మదనపల్లె ప్రభుత్వ మెడికల్ కాలేజి భవనాల నిర్మాణాల్లో వేగం పెంచాలని ఏపీఎంఎ్సఐడీసీ ఎస్ఈ ఆనందరెడ్డి ఇంజనీర్లను ఆదేశించారు. బుధవారం స్థానిక సర్వజన బోధనాస్పత్రి పై అంతస్థులో నిర్మించిన కొత్త భవనాలను ఎస్ఈ పరిశీలించారు.
కోల్కతాలో ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రభుత్వ మెడికల్ కాలేజీల వద్ద భద్రత పెంపుపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించారు.
ఆ ప్రభుత్వాస్పత్రి వైద్యుల చొరవ, అంకితభావం గురించి తెలిశాక బహుశా ఎవరూ సర్కారు దవాఖానాలో మంచి చికిత్స లభిస్తుందని నమ్మలేం అనే సాహసం చేయరు కావొచ్చు!
ప్రజారోగ్య సంచాలకుల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కాలం చెల్లిన ఔషధాలను తక్షణమే పారవేయాలని ప్రజారోగ్య సంచాలకుడు (డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్) రవీంద్రనాయక్ ఆదేశాలు జారీ చేశారు.
వైద్యవిద్యలో కొత్తగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు ప్రారంభించేందుకు అవసరమైన మార్గదర్శకాలను జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) శుక్రవారం విడుదల చేసింది.