Home » MIM
సీఈఓ వికాస్ రాజ్ ( CEO Vikas Raj ) ను ఎంఐఎం నేతలు ( MIM Leaders ) కలిశారు. నిన్న అక్బరుద్దీన్ ఓవైసీపై కేసు నమోదుపై కౌంటర్ ఫిర్యాదు చేశారు.
చంద్రాయణగుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై సంతోష నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. ఇన్స్పెక్టర్ శివచంద్రపై అక్బరుద్దీన్ అభ్యంతరకర వాఖ్యలు చేసిన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ విధులకు ఆటంకం కలిగించడం, వ్యక్తిగతంగా దూషించడంతో పలు సెక్షన్ల కింద అక్బరుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు చేశారు.
జోగులాంబ శక్తి పీఠం కోసం మోదీ సర్కార్ ( Modi Govt ) 70 కోట్లు ఇస్తే కేసీఆర్ ప్రభుత్వం ఆ నిధులను ఖర్చు చేయలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah ) వ్యాఖ్యానించారు.
గోషామహల్ నుంచి తాను పోటీ చేస్తానంటే ఎఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ( Asaduddin Owaisi ) తనకు టికెట్ ఇవ్వలేదని ఆ పార్టీ సీనియర్ నేత ఖాజా బిలాల్ ( Khaza Bilal ) సంచలన ఆరోపణలు చేశారు.
నాంపల్లి బజార్‌ఘాట్ అగ్నిప్రమాదంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
నాంపల్లి బజార్‌ఘాట్ అగ్నిప్రమాద స్థలి వద్ద కాంగ్రెస్, ఎంఐఎం నేతల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది.
Telangana Elections: తెలంగాణలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే సువర్ణావకాశంగా మలుచుకుని.. ఎన్నికల ప్రచారం జోరుగా చేస్తోంది. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని.. బీజేపీకి ఓటేస్తే బీఆర్ఎస్కు వేసినట్టే అంటూ హస్తం నేతలు విమర్శలు చేస్తున్నారు.
మజ్లిస్ తరఫున జూబ్లీహిల్స్(Jubilee Hills) నుంచి మహ్మద్ రషీద్ ఫరాజుద్దీన్ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 70 సీట్లు పక్కా అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ..15 తర్వాత కాంగ్రెస్ స్పీడ్ ఎవరూ ఆపలేరన్నారు. బీఆర్ఎస్ చెప్పుకోవడానికి ఏ అంశంపై లేక మళ్లీ తెలంగాణ వాదాన్నే ముందుకు తీసుకొస్తోందని విమర్శించారు.
వైఎస్సార్ అధినేత్రి వైఎస్ షర్మిలారెడ్డిపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నుంచి తప్పుకున్నట్లు షర్మిల ప్రకటన చేశారు.