Home » MM Keeravani
Andhrapradesh: ధార్మిక విశ్వాసాలు కలిగినవారందరూ ఆలయాల్లో పూజలు, హోమాలు, భజనలు చేస్తున్నారని.. వారంతా ‘‘ఓం నమో నారాయణాయ ’’ మంత్రం పఠిస్తున్నారని.. అందుకు అనువుగా కీరవాణి ఆడియో రికార్డు చేశారని..
భారతీయ చలన చిత్రాలకూ, కళలకూ, పోరాటాలకూ, రాజకీయాలకు, తత్త్వశాస్త్రానికీ, దర్శనాలకూ, ఆధ్యాత్మికతకూ, సాహిత్యానికీ, కవిత్వానికీ, ఉద్యమాలకూ సంబంధించిన జ్ఞాన, విజ్ఞాన నిలయాలుగా పేరొందిన ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఆయా రంగాలలో ప్రామాణికమైన ప్రతిభ ఉన్న సుమారు రెండు వందల మంది విశేష వైభవాలతో ‘పూల కొమ్మలు’ పేరిట ఒక ప్రత్యేక సంచిక తెలుగు వాకిళ్ళలో పరిమళించబోతోంది.
ఇటీవల స్వర్గస్తులైన రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత దివంగత రామోజీరావు సంస్మరణ సభను గురువారం ఆంధ్రప్రదేశ్లోని కానూరులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి..
రామోజీరావు లాగా ఒక్క రోజు బతికినా చాలు అని ఆస్కార్ అవార్డు గ్రహీత, సంగీత దర్శకుడు కీరవాణి అన్నారు. రామోజీరావులాగా వ్యాపారం చేయాలని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేలమంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కలలుగంటారు.
‘‘ఉద్యమకారుల అభిప్రాయం మేరకు తెలంగాణ చిహ్నంలో అమరవీరుల స్థూపం పెడితే మీకెందుకు కడుపు నొప్పి?’’ అంటూ బీఆర్ఎస్ నేతలను టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహే్షకుమార్ గౌడ్ ప్రశ్నించారు. నిజమైన తెలంగాణ వాదులు కోరుకున్న దిశగా కాంగ్రెస్ ప్రభుత్వ అడుగులు పడుతుంటే.. కేసీఆర్ కుటుంబం నానా యాగీ చేయాలని చూస్తుందన్నారు.
రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా.. జూన్ 2న ఉదయం 10:35 గంటలకు రాష్ట్ర గీతమైన ‘జయజయహే తెలంగాణ’ను ప్రభుత్వం జాతికి అంకితం చేయనుంది. మూడు చరణాలతో కూడిన రెండున్నర నిమిషాల వెర్షన్ను ఈ కార్యక్రమంలో ఆవిష్కరించనున్నారు. 10:35 గంటలకు మొదలుపెట్టి.. 10:37:30 సెకన్ల వరకూ ఈ గీతాన్ని వినిపించనున్నారు. దీంతోపాటు.. 13:30 నిమిషాల నిడివిగల పూర్తిగీతాన్ని కూడా సర్కారు ఓకే చేసింది.
న్యూఢిల్లీ: తెలంగాణ లో రాచరిక వ్యవస్థకు తావులేదని, తెలంగాణ అంటే త్యాగాలు, పోరాటాలని, తెలంగాణ పోరాటాలు, చిహ్నాలు, తెలంగాణ తల్లి, గీతం స్పురించేలా తెలంగాణ చిహ్నం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన బాధ్యతలు అందె శ్రీకి ఇచ్చామని, అందె శ్రీ ఎవరిని ఎంచుకుని గేయ రూపకల్పన చేస్తారనేది ఆయన ఇష్టమన్నారు.
తెలంగాణ రాష్ట్ర గీతంపై (Telangana Geetham) ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. జూన్ 2వ తేదీన ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీతో (Sonia Gandhi) ఈ గీతాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రముఖ కవి అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గీతానికి కొన్ని మార్పులు చేశారు. ఒకటిన్నర నిమిషం నిడివిలో ఈ గీతం సిద్ధం అవుతోంది.
తెలుగు పాటని ఆస్కార్ వేదికపై నిలబెట్టి చరిత్ర సృష్టించారు కీరవాణి.. చంద్రబోస్! ‘అండ్ ద అవార్డ్ గోస్ టూ.. నాటు నాటు’ అన్న ఆ క్షణం.. డాల్బీ ధియేటర్లో అడుగులు వేసుకొంటూ, వేదికని సమీపిస్తున్నప్పుడు