Home » Mohan Babu
మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య ఘర్షణ జరిగినట్లు ప్రచారం జరిగింది. ఆస్తుల పంపకం విషయంలో మోహన్ బాబు ఆగ్రహించారని, ఈ మేరకు ఆయన అనుచరులు వినయ్, బౌన్సర్లు కలిసి మనోజ్, ఆయన భార్య మౌనికపై దాడి చేసినట్లు వార్తలు గుప్పుమన్నాయి.
సినీ నటుడు మంచు మోహన్‌బాబుకు ఆయన చిన్న కొడుకు మనోజ్‌కు మధ్య ఆస్తుల పంపకాల విషయంలో గొడవ జరిగినట్లు మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. ఈ విషయం సినీ ఇండస్ట్రీతో పాటు.. అభిమానుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంచు ఫ్యామిలీ ఆస్తి పంచాయతీలో మంచు మనోజ్ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేయనున్నారు.
ఇప్పటికే చాలా మంది ప్రముఖలు ఈ వివాదంపై తీవ్రంగా స్పందించారు. శ్రీవారి భక్తులు, హిందూ సంఘాలు సైతం ఈ వివాదంపై కన్నెర్ర జేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. నెయ్యి కల్తీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి..
ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు షాద్ నగర్లో మీడియాపై కాసేపు చిందులు తొక్కారు. ఓ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో ఆయన గురువారం స్థానిక సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చారు. అయితే మోహన్ బాబు వచ్చిన విషయాన్ని తెలుసుకున్న స్థానిక మీడియా ప్రతినిధులు కొందరు కవరేజ్‌కు వెళ్లారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తమిళ నటుడు రజనీకాంత్ ఇప్పుడు కేంద్ర బిందువుగా మారారు. రజనీ చుట్టే అధికార వైసీపీ, విపక్ష టీడీపీ పరస్పరం మాటల యుద్ధం చేసుకుంటున్నాయి. రజనీకాంత్ వ్యక్తిత్వాన్ని హననం చేసే..
మంచు మనోజ్-మౌనికా రెడ్డి (Manchu Manoj and Mounika Reddy)ల వివాహం శుక్రవారం రాత్రి 8 గంటల 30 నిమిషాలకు హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని మంచు లక్ష్మీ (Manchu Lakshmi) నివాసంలో అతి కొద్ది మంది బంధువుల సమక్షంలో
నిన్న శుక్రవారం మంచు కుటుంబం లో సందడి జరిగింది. మోహన్ బాబు రెండో తనయుడు మంచు మనోజ్ తన చిన్ననాటి స్నేహితురాలు అయిన భూమా మౌనిక రెడ్డి ని శాస్త్రోక్తంగా జరిగిన వేడుకలో వివాహం చేసుకున్నాడు. ఈ వేడుక అంతా ఫిలిం నగర్ లోని, మంచు లక్ష్మి ఇంట్లో జరిగింది అని సన్నిహితులు చెపుతున్నారు.
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక పెద్ద స్టార్ గా ఎదగటమే కాదు, ఆ పరిశ్రమ ఇంతవాడిని చేసింది, అందుకు ప్రతిఫలంగా సమాజానికి, సినిమా పరిశ్రమకి కూడా ఇతోధికంగా తన వంతు సాయం చేయాలన్న మంచి మనసు వున్న స్టార్ మెగా స్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi).
ఓ సామాన్య వ్యక్తి నుండి కలెక్షన్ కింగ్‌గా ఎదిగి.. తెలుగు ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్న నటుడు మంచు మోహన్ బాబు. నటనలో వైవిధ్యాన్ని చూపిస్తూ విలక్షణ నటుడిగా..
మెగాస్టార్ చిరంజీవికి మంచు మోహన్‌బాబు శుభాకాంక్షలు తెలిపారు. ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ 2022’ పురస్కారానికి ఎంపికైన మెగాస్టార్‌కు ఆయన ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు.