Home » MS Dhoni
ధనాధన్ పండుగకు రంగం సిద్ధమైంది. వేసవి వినోదంలో విశ్వవ్యాప్తంగా అత్యుత్తమ క్రీడా సంబరంగా నిలిచే ఇండియన్ ప్రీమియర్ లీగ్ వచ్చేస్తోంది. ప్రపంచంలోని క్రికెటర్లంతా ఒక్కచోట చేరి సందడి చేసే ఐపీఎల్ మరో ఎనిమిది రోజుల్లో మొదలవనుంది.
గతేడాది ఐపీఎల్ ముగిసిన వెంటనే ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అందరూ అనుకున్నారు. అయితే ధోనీ నుంచి అలాంటి ప్రకటనేం రాలేదు. దీంతో ఈ సీజన్లో కూడా ధోనీ చెన్నై టీమ్‌ను నడిపిస్తాడని అందరూ అనుకుంటున్నారు.
పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక వివాహ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. శుక్రవారం సాయంత్ర 5:30 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ వేడుకలు మార్చి 3 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.
రోహిత్ శర్మ కెప్టెన్సీ అద్భుతంగా ఉందని, ధోని తర్వాత అతనే అత్యుత్తమ కెప్టెన్ అని టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా ప్రశంసలు కురిపించాడు. ధోని మాదిరిగా రోహిత్ శర్మ కూడా యువ ఆటగాళ్లకు చాలా అవకాశాలు ఇస్తున్నాడని కొనియాడాడు.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) గురించి అడిగితే.. తోటి ఆటగాళ్లందరూ పాజిటివ్‌గానే స్పందిస్తారు. ఎంతో కూల్‌గా ఉంటాడని, అందరిలోనూ పాజిటివ్ ఎనర్జీ నింపుతాడని, ప్రతిఒక్కరిని ప్రోత్సాహిస్తాడని చెప్తారు. ఇలా సానుకూల అభిప్రాయాలనే పంచుకుంటారే గానీ, ధోనీపై వ్యతిరేకత కనబర్చిన దాఖలాలు పెద్దగా లేవు.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగాడు. సెంచరీతో దుమ్ములేపాడు. 33 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను సెంచరీతో ఆదుకోవడమే కాకుండా పటిష్ట స్థితిలో నిలిపాడు.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను రవీంద్ర జడేజాతో కలిసి ఆదుకున్నాడు. తన కెప్టెన్ ఇన్నింగ్స్‌తో కష్టాల్లో ఉన్న జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు.
టీమిండియా మాజీ ఆటగాళ్లు జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా, పార్థివ్ పటేల్, ధోనీ కలిసి ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Rohit Sharma: భారత్, అప్ఘానిస్థాన్ జట్ల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఫుల్ మజాను పంచింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో చివరి వరకు విజయం రెండు జట్లతో దోబుచులాటడింది. దీంతో తీవ్ర ఉత్కంఠ తప్పలేదు. చివరి బంతి వరకు హోరాహోరీగా సాగిన మ్యాచ్ టైగా ముగిసింది.
అయోధ్య రామమందిరం ప్రాణ్ ప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలని టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనికి అయోధ్య రామ మందిరం నుంచి ఆహ్వానం అందింది. శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్టు సభ్యులు ధోనిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.